The part of the Himalayas between Sutlej and Kali rivers is called:
సట్లెజ్ మరియు కాళి నదుల మధ్య గల హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు?
Q43.
The Eastern Ghats stretch from:
తూర్పు కనుమలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి?
Q44.
Which of the following river forms the Dhuandhar waterfalls?
ధూధ్ధార్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది?
Q45.
Pre-monsoon Mango Showers are common in the coastal areas of:
కోస్తా తీర ప్రాంతాల్లో వేసవి వర్షాలుగా కురిసే 'మాన్సూన్ షవర్స్ / మ్యాంగో షవర్స్' ఎక్కడ సాధారణం?
Q46.
In India, very deep black soils are found in:
భారతదేశంలో, చాలా లోతైన నల్ల నేలలు ఎక్కడ కనిపిస్తాయి?
Q47.
The most widespread forests in India are:
భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి?
Q48.
Match the following:
List I (River):
a. Vamsadhara,
b. Machkund,
c. Gundlakamma,
d. Pennar
List II (Origin):
I. Nallamala hills,
II. Nandidurga hills,
III. Jayapur hills,
IV. Mudugal hills
నదులను వాటి జన్మస్థలాలతో జతపరచండి
జాబితా I (నది):
a. వంశధార,
బి. మచ్కుండ్,
సి. గుండ్లకమ్మ,
డి. పెన్నార్
జాబితా II (మూలం):
I. నల్లమల కొండలు,
II. నందిదుర్గ కొండలు,
III. జయపూర్ కొండలు,
IV. ముదుగల్ కొండలు
Q49.
Identify the incorrect statement:
Q50.
Match the following:
List I (Scheduled Tribe):
a. Gaddis,
b. Jarawas,
c. Santhals,
d. Bhutias
List II (State/UT):
I. Sikkim,
II. Jharkhand,
III. Andaman and Nicobar Islands,
IV. Himachal Pradesh
షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో జతపరచండి.
జాబితా I (షెడ్యూల్డ్ తెగ):
a. గడ్డిలు,
b. జరవాలు,
c. సంతాల్‌లు,
d. భూటియాలు
జాబితా II (రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం):
I. సిక్కిం,
II. జార్ఖండ్,
III. అండమాన్ మరియు నికోబార్ దీవులు,
IV. హిమాచల్ ప్రదేశ్