The arithmetic mean of 8 observations was 48. An observation was wrongly taken as 91 instead of 19. Correct mean?
8 పరిశీలనల సగటు 48. అందులో ఒక పరిశీలనను 19కి బదులుగా 91గా తప్పుగా తీసుకున్నారు. సరైన సగటు ఎంత?
Q82.
Three consecutive even numbers are such that when divided by 4, 3, and 7 respectively, the sum of quotients is 39. Find the smallest number.
3 వరుస సరి సంఖ్యలలో మొదటిది 4తో, రెండవది 3తో, మూడవది 7తో భాగించగా వచ్చే భాగఫలాల మొత్తం 39. అతి చిన్న సంఖ్య ఎంత?
Q83.
Which State has the highest average price per ton?
అత్యధిక సగటు ధర కలిగిన రాష్ట్రం ఏది?
Q84.
What is the average price for Andhra Pradesh in Million Rs. per 1 ton?
ఆంధ్రప్రదేశ్ సరఫరాదారుల సగటు ధర (మిలియన్ రూ. 1 టన్నుకు) ఎంత?
Q85.
In an exam, 76% passed Physics, 72% passed Maths, 10% failed both. If 16,240 passed both, total candidates?
ఒక పరీక్షలో 76% భౌతిక శాస్త్రం, 72% గణితంలో పాసయ్యారు. 10% రెండుంట్లో ఫెయిల్. 16,240 మంది రెండుంట్లో పాసైతే మొత్తం ఎంతమంది?
Q86.
What is the average percentage of candidates qualified for Navy over the candidates appeared across cities?
హాజరైన అభ్యర్థులతో పోలిస్తే నేవీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల సగటు శాతం ఎంత?
Q87.
What is the approximate percentage of total qualified candidates from all wings belonging to Delhi?
అన్ని విభాగాలలో అర్హత సాధించిన మొత్తం అభ్యర్థులలో ఢిల్లీకి చెందిన అభ్యర్థుల శాతం సుమారుగా ఎంత?
Q88.
The average age of 50 students and a teacher is reduced by 0.7 years if the teacher is excluded. Initial average is 18. Find teacher's age.
50 మంది విద్యార్థులు మరియు టీచర్ సగటు వయసు 18. టీచర్ని తొలగిస్తే సగటు 0.7 సంవత్సరాలు తగ్గింది. టీచర్ వయసు ఎంత?
Q89.
A person covers 3/4th journey by car at 80 km/h, half of remainder by auto at 20 km/h, and rest by cycle at 10 km/h. Average speed?
ఒక వ్యక్తి ప్రయాణ దూరంలో 3/4 వంతు కారులో 80 కి.మీ./గంట, మిగిలినదాంట్లో సగం ఆటోలో 20 కి.మీ./గంట, మిగిలినది సైకిల్‌పై 10 కి.మీ./గంట వేగంతో వెళితే సరాసరి వేగం ఎంత?
Q90.
For a unimodal data, if mode is 62 and median is 58, what is its arithmetic mean?
ఏకరూప బాహుళకం గల దత్తాంశంలో బాహుళకం 62, మధ్యగతం 58 అయితే దాని అంకగణిత సగటు ఎంత?