Q1.Which city is set to establish India's 1st Quantum Computing Valley by January 2026?జనవరి 2026 నాటికి భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏ నగరం స్థాపించనుంది?ABangalore / బెంగళూరుBAmaravati / అమరావతిCNew Delhi / న్యూఢిల్లీDMumbai / ముంబైView answer & explanation
Q2.Which of the following State recently decided to implement e-voting through an Android based mobile application?ఇటీవల ఏ రాష్ట్రం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇ-ఓటింగ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది?ATamil Nadu / తమిళనాడుBKerala / కేరళCAndhra Pradesh / ఆంధ్రప్రదేశ్DBihar / బీహార్View answer & explanation
Q3.Khichan and Menar wetlands, recently seen in news, are located in which State?ఇటీవల వార్తల్లో కనిపించిన ఖిచెన్ మరియు మేనార్ వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?ATamil Nadu / తమిళనాడుBMaharashtra / మహారాష్ట్రCRajasthan / రాజస్థాన్DHimachal Pradesh / హిమాచల్ ప్రదేశ్View answer & explanation
Q4.The World's tallest rail arch bridge Chenab Rail Bridge is in which State/UT?ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైలు వంతెన ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?AJammu and Kashmir / జమ్ము మరియు కాశ్మీర్BHimachal Pradesh / హిమాచల్ ప్రదేశ్CLadakh / లడఖ్DPunjab / పంజాబ్View answer & explanation
Q5.Recently an MoU for the Tapti Basin Mega Recharge Project was signed by which of the following States?ఇటీవల తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ కోసం ఏ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది?ARajasthan and Gujarat / రాజస్థాన్ మరియు గుజరాత్BMaharashtra and Gujarat / మహారాష్ట్ర మరియు గుజరాత్CMadhya Pradesh and Maharashtra / మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రDMaharashtra and Karnataka / మహారాష్ట్ర మరియు కర్ణాటకView answer & explanation
Q6.Yashoda AI Initiative to enhance women's AI and Cybersecurity skills was launched by which body?మహిళల AI మరియు సైబర్ భద్రతా నైపుణ్యాలను పెంపొందించడానికి 'యశోద AI'ని ప్రారంభించిన సంస్థ ఏది?AMinistry of Women and Child Development / మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖBNational Commission for Women / జాతీయ మహిళా కమిషన్CMinistry of Home Affairs / హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖDMinistry of IT / ఐటీ మంత్రిత్వ శాఖView answer & explanation
Q7.What was the revised coastline length of India announced by the Ministry of Home Affairs?హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారతదేశ తీరప్రాంతం యొక్క సవరించిన పొడవు ఎంత?A11097.71 km / 11097.71 కి.మీ.B11096.61 km / 11096.61 కి.మీ.C11095.51 km / 11095.51 కి.మీ.D11098.81 km / 11098.81 కి.మీ.View answer & explanation
Q8.What was the initiative announced by P. M. Modi for digitization of ancient manuscripts?పురాతన మాన్యుస్క్రిప్ట్‌ల డిజిటైజేషన్ కోసం ప్రధాని మోడీ ప్రకటించిన మిషన్ ఏమిటి?AGyan Bharatham Mission / జ్ఞాన భారతం మిషన్BGyan Manuscripts Mission / జ్ఞాన్ మాన్యుస్క్రిప్ట్ మిషన్CDigital Manuscripts Mission / డిజిటల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్DGyankosh Mission / జ్ఞాన్కోష్ మిషన్View answer & explanation
Q9.Which State declared August 07 as Sustainable Agriculture Day in honour of M. S. Swaminathan?ఎం.ఎస్. స్వామినాథన్ గౌరవార్థం ఆగష్టు 07ను 'సుస్థిర వ్యవసాయ దినోత్సవం'గా ఏ రాష్ట్రం ప్రకటించింది?AMadhya Pradesh / మధ్యప్రదేశ్BMaharashtra / మహారాష్ట్రCTamil Nadu / తమిళనాడుDKarnataka / కర్ణాటకView answer & explanation
Q10.The 'Thalliki Vandanam' Scheme offers an annual financial assistance of how much per school-going child?'తల్లికి వందనం' పథకం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి వార్షిక సహాయంగా ఎంత అందిస్తుంది?ARs. 15,000 / రూ. 15,000BRs. 13,000 / రూ. 13,000CRs. 12,000 / రూ. 12,000DRs. 14,000 / రూ. 14,000View answer & explanation