VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
HomePracticePrevious Question PapersAPPSCExecutive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
Previous Question Papers · APPSC

Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 141–150 of 150 (Page 15 of 15)
15
Q141.
What is the primary institutional role of NABARD in India?
భారతదేశంలో నాబార్డ్ (NABARD) యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి?
Q142.
Where did the State Bank of India (SBI) inaugurate the country's first overseas banking unit (OBU)?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే మొదటి ఓవర్సీస్ బ్యాంకింగ్ యూనిట్ (OBU)ను ఎక్కడ ప్రారంభించింది?
Q143.
Which regulatory body oversees the Indian capital market to prevent scams and malpractices?
భారత మూలధన మార్కెట్లో మోసాలు జరగకుండా నియంత్రించే అధికారాలు పొందిన సంస్థ ఏది?
Q144.
What is the financial institution facility where banks meet and settle mutual claims and accounts called?
బ్యాంకులు పరస్పరం తమ క్లెయిమ్‌లు మరియు ఖాతాలను పరిష్కరించుకునే వ్యవస్థను ఏమంటారు?
Q145.
What was the primary aim of 'Operation Blackboard'?
'ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్' పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
Q146.
What is the core objective of the Integrated Rural Development Program (IRDP)?
సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం (IRDP) యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
Q147.
A key objective of the 'Talliki Vandanam' Scheme is to reduce schooling cost burden and improve:
'తల్లికి వందనం' పథకం ద్వారా పాఠశాల ఖర్చుల భారాన్ని తగ్గించి ఏ అంశాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
Q148.
From which date did nationwide Mobile Number Portability (MNP) become operational in India?
దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది?
Q149.
Who launched the 'Rashtriya Avishkar Abhiyan' on July 9, 2015?
9 జూలై 2015న 'రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్'ను ప్రారంభించిన వారు ఎవరు?
Q150.
'Sampada', an e-registration facility for property documents, was launched by which Indian State?
ఆస్తి పత్రాల ఈ-రిజిస్ట్రేషన్ కోసం 'సంపద' (Sampada) సౌకర్యాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
APPSC — Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service (Page 15) | VV Academy