VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
HomePracticePrevious Question PapersAPPSCExecutive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
Previous Question Papers · APPSC

Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 150 (Page 8 of 15)
Q71.
How does community education link to long-sterem disaster mitigation?
సమాజంలో విద్యా వికాసం దీర్ఘకాలిక విపత్తు నివారణకు ఎలా తోడ్పడుతుంది?
Q72.
Cyclone Hudhud (2014) casualty minimization through quick APSDMA coordination reflects which principle?
2014 హుద్ హుద్ తుఫాను సమయంలో APSDMA సమన్వయం ద్వారా ప్రాణనష్టం తగ్గడం ఏ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది?
Q73.
A Rayalaseema watershed project improved groundwater levels, but crop yields remained stagnant. Why?
రాయలసీమ వాటర్షెడ్ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగినా పంట దిగుబడి స్థిరంగా ఉండటానికి కారణం ఏమిటి?
Q74.
What is the fundamental, overarching objective of all disaster management frameworks?
అన్ని విపత్తు నిర్వహణ విధానాల యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
Q75.
Which organization is the premier central agency responsible for disaster management at the national level in India?
భారతదేశంలో జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు బాధ్యత వహించే అత్యున్నత సంస్థ ఏది?
Q76.
During renovation, the family incurs actual interior design cost of Rs. 52,200 (estimated: 13% of 360,000 = 46,800). The increase from estimated to actual is:
పునరుద్ధరణ ప్రక్రియలో కుటుంబమునకు ఇంటీరియర్ డిజైన్ ఖర్చు అంచనా కంటే పెరిగింది. దాని శాతం ఎంత?
Q77.
What is the difference between the amount estimated by the family in elevation (16%) and wood polishing (10%)?
ఎలివేషన్ (16%) మరియు వుడ్ పాలిషింగ్ (10%) ల మధ్య అంచనా ఖర్చుల తేడా ఎంత? (మొత్తం రూ. 3,60,000)
Q78.
If the mean of observations $x_1, x_2, ..., x_{10}$ is 30, then the mean of $x_1+2, x_2+4, ..., x_{10}+20$ is:
$x_1, x_2, ..., x_{10}$ ల సగటు 30 అయితే, $x_1+2, x_2+4, ..., x_{10}+20$ ల సగటు ఎంత?
Q79.
If $\sum_{i=1}^{15}(x_i-5) = 30$ and $\sum_{i=1}^{15}(x_i-5)^2 = 75$, then the standard deviation of 15 observations is:
$\sum_{i=1}^{15}(x_i-5) = 30$ మరియు $\sum_{i=1}^{15}(x_i-5)^2 = 75$ అయితే, 15 పరిశీలనల ప్రమాణ విచలనం (Standard Deviation) ఎంత?
Q80.
The median of $x, x+4, x-7/2, x-5/2, x-3, x-2, x+1/2, x-1, x+5$ (where $x>0$) is:
$x>0$ అయినప్పుడు ఇచ్చిన పదాల మధ్యగతం (Median) ఎంత?
APPSC — Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service (Page 8) | VV Academy