VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 100 (Page 6 of 10)
Q51.
Choose correct statements regarding Union Budget 2022-23:
యూనియన్ బడ్జెట్ 2022-23 కి సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
a) PM eVIDYA One Class–One TV Channel programme to expand to 200 TV channels
a) PM eVIDYAలో ఒక తరగతి–ఒక టీవీ ఛానల్ కార్యక్రమాన్ని 200 ఛానళ్లకు విస్తరించడం
b) 500 new-generation Vande Bharat trains within three years
b) మూడేళ్లలో 500 కొత్త వందే భారత్ రైళ్లు
c) 100% of 1.5 lakh post offices to be brought onto the core banking system
c) 1.5 లక్షల పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం
d) A network of 32 tele-mental-health centres of excellence to be set up
d) 32 టెలి-మానసిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం
Q52.
In August 2022, Supreme Court declared Section 3(2) of the Benami Transactions (Prohibition) Act 1988 unconstitutional. This section provided for:
ఆగస్టు 2022లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిన బినామి లావాదేవీల చట్టం సెక్షన్ 3(2) ఏ శిక్షను ఇస్తుంది?
Q53.
Match Commonwealth Games 2022 players with sports (Saurav Ghoshal, Sharath Kamal, Lakshya Sen, Vijay Kumar Yadav):
కామన్వెల్త్ గేమ్స్ 2022 క్రీడాకారులను వారి క్రీడాంశాలతో జతపరచండి.
List-I: a) Saurav Ghoshal; b) Sharath Kamal; c) Lakshya Sen; d) Vijay Kumar Yadav
జాబితా-I: a) సౌరవ్ ఘోషల్; b) శరత్ కమల్; c) లక్ష్య సేన్; d) విజయ్ కుమార్ యాదవ్
List-II: i) Table Tennis; ii) Judo; iii) Squash; iv) Badminton
జాబితా-II: i) టేబుల్ టెన్నిస్; ii) జూడో; iii) స్క్వాష్; iv) బ్యాడ్మింటన్
Q54.
Match books with authors (A New India, The Little Book of Joy, The Struggle for Police Reforms, Business of Sports):
పుస్తకాలను రచయితలతో జతపరచండి.
List-I: a) A New India: Selected Writings 2014–2019; b) The Little Book of Joy; c) The Struggle for Police Reforms in India; d) Business of Sports – The Winning Formula for Success
జాబితా-I: a) ఎ న్యూ ఇండియా; b) ది లిటిల్ బుక్ ఆఫ్ జాయ్; c) ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్; d) బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్
List-II: i) Dalai Lama & Desmond Tutu; ii) Arun Jaitley; iii) Vinit Karnik; iv) Prakash Singh
జాబితా-II: i) దలైలామా, డెస్మండ్ టుటు; ii) అరుణ్ జైట్లీ; iii) వినీత్ కార్నిక్; iv) ప్రకాశ్ సింగ్
Q55.
The following was NOT initiated in the Quad-22 Summit held in Tokyo on May 24, 2022:
24 మే 2022న టోక్యోలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రారంభించబడనిది ఏది?
Q56.
Choose correct statements regarding I2U2 Summit 2022:
I2U2 సదస్సు 2022 కి సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
a) First leaders’ I2U2 Summit was physically held on 14 July 2022
a) మొదటి I2U2 నాయకుల సదస్సు 2022 జులై 14న ప్రత్యక్షంగా జరిగింది
b) Prime Minister Narendra Modi hosted the summit
b) ప్రధాని నరేంద్ర మోదీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చారు
c) They agreed to raise joint investment in water, energy and transport
c) నీరు, ఇంధనం, రవాణా రంగాల్లో సంయుక్త పెట్టుబడులు పెంచాలని అంగీకరించారు
d) They agreed to raise joint investment in space, health and food security
d) అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో సంయుక్త పెట్టుబడులు పెంచాలని అంగీకరించారు
Q57.
The first Indian selected for the prestigious Boltzmann Medal-2022 awarded by IUPAP:
IUPAP ప్రదానం చేసే ప్రతిష్టాత్మక బోల్ట్జ్‌మాన్ మెడల్-2022కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు?
Q58.
Russia claimed four regions of Ukraine following September 2022 referendums. The regions are:
సెప్టెంబర్ 2022 రిఫరెండం తర్వాత రష్యా తనవిగా ప్రకటించుకున్న ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలు ఏవి?
Q59.
The 38th Ministerial meeting of the Joint Rivers Commission of India and Bangladesh (August 2022) signed an MoU on water withdrawal from:
ఆగస్టు 2022లో జరిగిన ఉమ్మడి నదుల కమిషన్ సమావేశంలో ఏ నది నీటి వినియోగంపై ఒప్పందం కుదిరింది?
Q60.
"Resilient Democracies Statement 2022" was signed during the following summit:
'రెసిలెంట్ డెమోక్రసీస్ స్టేట్మెంట్ 2022' ఏ శిఖరాగ్ర సమావేశంలో సంతకం చేయబడింది?