VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 100 (Page 7 of 10)
Q61.
In the Interim Government formed in 1946, the Vice President of the Executive Council was:
1946లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షులుగా ఉన్నవారు ఎవరు?
Q62.
The Attorney-General of India is not a member in Parliament, but has the right to speak under this Article:
భారత అటార్నీ జనరల్ పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా ఏ ఆర్టికల్ ప్రకారం మాట్లాడే హక్కు కలిగి ఉన్నారు?
Q63.
The election symbol of Mizo National Front in Mizoram is:
మిజోరాంలోని 'మిజో నేషనల్ ఫ్రంట్' పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి?
Q64.
The Constitutional Amendment Act that increased Lok Sabha seats from 525 to 545:
లోక్‌సభ స్థానాల సంఖ్యను 525 నుండి 545 కి పెంచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
Q65.
The person with the longest tenure as Speaker of Lok Sabha is:
లోక్‌సభ స్పీకర్‌గా అత్యధిక కాలం పనిచేసిన వారు ఎవరు?
Q66.
A Writ to direct a public official or the Government NOT to enforce a law which is unconstitutional:
రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించే రిట్ ఏది?
Q67.
The 73rd Constitutional Amendment Act added Eleventh Schedule containing:
73వ రాజ్యాంగ సవరణ చట్టంతో రాజ్యాగంలో చేర్చబడిన 11వ షెడ్యూలులోని అంశాల సంఖ్య ఎంత?
Q68.
For the first time Indian Legislature was made "Bi-cameral Legislature" under:
భారతదేశంలో చట్టసభను మొట్టమొదటిసారిగా 'ద్విసభా విధానంగా' మార్చిన చట్టం ఏది?
Q69.
The author of the book 'Poverty and Un-British Rule in India' is:
'పావర్టి అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు?
Q70.
Which one of the following is NOT a reason for agrarian distress in India?
క్రింది వాటిలో భారతదేశంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణం కానిది ఏది?