VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 100 (Page 10 of 10)
10
Q91.
According to the 2011 Census, the Scheduled Tribes population is absent in which of the following States/Union Territories?
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తెగల జనాభా లేని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?
a) Puducherry
b) Haryana
c) Kerala
d) Maharashtra
a) పుదుచ్చేరి b) హర్యానా c) కేరళ d) మహారాష్ట్ర
Q92.
Which of the following stretches is the longest waterway in India?
క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత పొడవైన జలరవాణా మార్గం ఏది?
Q93.
Choose the incorrect statement.
కింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Q94.
Identify the correct statement relating to the tenure of the Lok Sabha.
లోక్‌సభ పదవీకాలానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
Q95.
If a new State is to be created in the Indian Union, which Schedule(s) of the Constitution must be amended?
భారత సమాఖ్యలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగంలోని ఏ షెడ్యూలును/షెడ్యూళ్లను సవరించాలి?
Q96.
Which of the following is NOT a feature of the Government of India Act, 1935?
1935 భారత ప్రభుత్వ చట్టంలోని లక్షణం కానిది ఏది?
Q97.
The salaries and allowances of Judges of High Courts are charged on:
హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, భత్యాలు ఏ నిధిపై ఛార్జ్ చేయబడతాయి?
Q98.
Which State has the largest number of seats reserved for Scheduled Tribes in the Lok Sabha among these options?
ఇచ్చిన రాష్ట్రాలలో లోక్‌సభలో షెడ్యూల్డ్ తెగలకు అత్యధిక రిజర్వు స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది?
Q99.
Which Schedule of the Indian Constitution contains provisions relating to the Anti-Defection Act?
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో ఉన్నాయి?
Q100.
Who among the following became Prime Minister of India without previously being the Chief Minister of a State?
క్రింది వారిలో ఇంతకు ముందు ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రిగా పనిచేయకుండా భారత ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు?