VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
భారతదేశంలో 'దిహాంగ్' అనే పేరుతో పిలువబడుతున్న నది ఏది?
Q87.
Match the following (natural satellites and their planets).
క్రింది సహజ ఉపగ్రహాలను వాటికి సంబంధించిన గ్రహాలతో జతపరచండి.
List-I
a) Titan
b) Ganymede
c) Phobos
d) Triton
List-II
i) Jupiter
ii) Mars
iii) Neptune
iv) Saturn
జాబితా-I: a) టైటాన్ b) గనిమీడ్ c) ఫోబోస్ d) ట్రైటాన్
జాబితా-II: i) గురుడు ii) అంగారకుడు iii) నెప్ట్యూన్ iv) శని
Q88.
Gneiss, Marble, Quartzite and Schist are examples of which type of rocks?
నైస్, పాలరాయి, క్వార్ట్జైట్ మరియు షిస్ట్ ఏ రకమైన శిలలకు ఉదాహరణలు?
Q89.
FFDA means:
FFDA పూర్తి రూపం ఏమిటి?
Q90.
Khadar and Bangar are associated with which type of soil?
ఖాదర్, భాంగర్ అనేవి ఏ నేల రకాలతో సంబంధం కలిగి ఉన్నాయి?