VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 100 (Page 5 of 10)
Q41.
Who translated books of the Brahmo Samaj into Tamil and Telugu?
బ్రహ్మసమాజ గ్రంథాలను తమిళం మరియు తెలుగు భాషలలోకి అనువదించిన వారు ఎవరు?
Q42.
Identify the correct pairs regarding labour and nationalist movements:
క్రింది వాటిలో సరియైన జతలను గుర్తించండి.
a) Madras Labour Union - 1918
b) All India Kisan Sabha - 1926
c) All India Trade Union Congress - 1920
d) Bardoli Satyagraha - 1928
Q43.
Who among the following was NOT connected to Gadar Party?
క్రింది వారిలో గదర్ పార్టీకి సంబంధం లేని వారు ఎవరు?
Q44.
Name the American journalist that witnessed the Salt Satyagraha in 1930:
1930 ఉప్పు సత్యాగ్రహాన్ని (ధర్సనా సత్యగ్రహం) ప్రత్యక్షంగా వీక్షించిన అమెరికన్ పాత్రికేయుడు ఎవరు?
Q45.
According to the IMF World Economic Outlook Report, October 2022, global economic growth forecasted for 2022 and 2023 respectively:
IMF ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్ నివేదిక (అక్టోబర్ 2022) ప్రకారం 2022 మరియు 2023 లకు అంచనా వేయబడిన ప్రపంచ ఆర్థిక వృద్ధి:
Q46.
Match Cinema Awards with Best Movies (Cannes 2022, 52nd IFFI, BAFTA 2022, 94th Oscar):
సినిమా అవార్డులను వాటి ఉత్తమ చిత్రాలతో జతపరచండి.
List-I: a) Cannes 2022; b) 52nd IFFI; c) BAFTA 2022; d) 94th Oscar
జాబితా-I: a) కేన్స్ 2022; b) 52వ IFFI; c) BAFTA 2022; d) 94వ ఆస్కార్
List-II: i) CODA; ii) Triangle of Sadness; iii) Ring Wandering; iv) The Power of the Dog
జాబితా-II: i) కోడా; ii) ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్; iii) రింగ్ వాండరింగ్; iv) ది పవర్ ఆఫ్ ది డాగ్
Q47.
Match Indexes/Reports with India's rank (World Press Freedom 2022, World Happiness 2022, HDI 2022, Global Gender Gap 2022):
సూచీలను భారత్ ర్యాంకులతో జతపరచండి.
List-I: a) World Press Freedom Index 2022; b) World Happiness Report 2022; c) Human Development Index 2022; d) Global Gender Gap Report 2022
జాబితా-I: a) పత్రికా స్వేచ్ఛ సూచీ; b) ప్రపంచ సంతోష నివేదిక; c) మానవాభివృద్ధి సూచీ; d) ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ
List-II: i) 136; ii) 135; iii) 150; iv) 132
జాబితా-II: i) 136; ii) 135; iii) 150; iv) 132
Q48.
In January 2022, India and Nepal signed an MoU for bridge construction over the following river at Dharchula:
జనవరి 2022లో భారతదేశం మరియు నేపాల్ ధార్చూలా వద్ద ఏ నదిపై వంతెన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి?
Q49.
LVM3-M2 successfully placed 36 satellites in orbit. Correct sentences regarding this:
LVM3-M2 నౌక 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి సంబంధించిన సరైన వాక్యాలు:
a) First NewSpace India Ltd. mission with LVM3
a) LVM3తో న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌కు ఇది మొదటి మిషన్
b) OneWeb Limited is a network-access associate
b) వన్‌వెబ్ లిమిటెడ్ నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్
c) The 36 satellites together weigh 644 kg
c) 36 ఉపగ్రహాల బరువు మొత్తం 644 కిలోలు
d) LVM3-M2 weighs 5796 kg
d) LVM3-M2 బరువు 5796 కిలోలు
Q50.
The Prime Minister of England at the time of Queen Elizabeth II's death:
క్వీన్ ఎలిజబెత్-II మరణించే సమయానికి బ్రిటన్ (ఇంగ్లాండ్) ప్రధానమంత్రి ఎవరు?