VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 100 (Page 4 of 10)
Q31.
Who was the officer in-charge of Pastoral Lands in the Rigvedic period?
ఋగ్వేద కాలంలో పచ్చిక బయళ్ళ మీద అధికారి ఎవరు?
Q32.
Identify the incorrect pair of Jain Tirthankara and emblem.
క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి (జైన తీర్థంకరులు - చిహ్నాలు).
Q33.
Match the following (Mughal-Deccan historical figures and events): Deva Gupta, Sasanka, Bhashkaravarman, Grahavarman.
చారిత్రక వ్యక్తులను వారి పాత్రలతో జతపరచండి (దేవగుప్తుడు, శశాంకుడు, భాస్కరవర్మ, గ్రహవర్మ).
List-I: a) Deva Gupta; b) Sasanka; c) Bhashkaravarman; d) Grahavarman
జాబితా-I: a) దేవగుప్తుడు; b) శశాంకుడు; c) భాస్కరవర్మ; d) గ్రహవర్మ
List-II: i) Ruler of Kamarupa and friend of Harsha; ii) Harsha’s brother-in-law; iii) Ruler of Gauda who killed Harsha’s brother; iv) Ruler of Malwa who killed Harsha’s brother-in-law
జాబితా-II: i) కామరూప పాలకుడు, హర్షుడి మిత్రుడు; ii) హర్షుడి బావమరిది; iii) హర్షుడి సోదరుణ్ని చంపిన గౌడ పాలకుడు; iv) హర్షుడి బావమరిదిని చంపిన మాళవ పాలకుడు
Q34.
Arrange the following South Indian rulers in chronological order: Krishna I, Kirti Varma I, Mahendra Varma I, Pulakesin I.
దక్షిణాపథ పాలకులను కాలక్రమానుసారం అమర్చండి (మొదటి కృష్ణుడు, మొదటి కీర్తివర్మ, మొదటి మహేంద్రవర్మ, మొదటి పులకేశి).
i) Krishna I; ii) Kirti Varma I; iii) Mahendra Varma I; iv) Pulakesin I
i) మొదటి కృష్ణుడు; ii) మొదటి కీర్తివర్మ; iii) మొదటి మహేంద్రవర్మ; iv) మొదటి పులకేశి
Q35.
Identify the correct pairs of literary works and authors (Vasantarajiyam, Srungara Naishadham, Sahitya Chintamani, Vema Bhupala Charita):
సాహిత్య గ్రంథాలు మరియు రచయితల సరైన జతలను గుర్తించండి.
a) Vasantarajiyam – Kumaragiri Reddy
a) వసంతరాజీయము – కుమారగిరి రెడ్డి
b) Srungara Naishadham – Srinadha
b) శృంగార నైషధము – శ్రీనాథుడు
c) Sahitya Chintamani – Pedakomati Vema Reddy
c) సాహిత్య చింతామణి – పెదకోమటి వేమారెడ్డి
d) Vema Bhupala Charita – Vamana Bhatta Bana
d) వేమ భూపాల చరిత – వామనభట్ట బాణుడు
Q36.
Arrange the following travellers in chronological order: Sulaiman, Al-Masudi, Marco Polo, Fernao Nuniz.
యాత్రికులను కాలక్రమంలో అమర్చండి (సులేమాన్, ఆల్-మసూదీ, మార్కోపోలో, ఫెర్నావో న్యూనిజ్).
a) Sulaiman; b) Al-Masudi; c) Marco Polo; d) Fernao Nuniz
a) సులేమాన్; b) అల్-మసూదీ; c) మార్కో పోలో; d) ఫెర్నావో న్యూనిజ్
Q37.
Which one of the following Chalukyan inscriptions mentions the founder of the Kakatiya Dynasty?
కాకతీయ మూలపురుషుడిని (కృష్ణుడిని) పేర్కొన్న చాళుక్య శాసనం ఏది?
Q38.
Rani Avantibai Lodhi, who participated in 1857 Revolt, belonged to which kingdom?
1857 తిరుగుబాటులో పాల్గొన్న రాణి అవంతిబాయి లోడి ఏ రాజ్య పాలకురాలు?
Q39.
Who made Bombay (Mumbai) as a major commercial hub?
బొంబాయిని ప్రధాన వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దిన వారు ఎవరు?
Q40.
Who is the author of 'Alamgir Nama'?
'ఆలంగీర్ నామా' గ్రంథ రచయిత ఎవరు?