VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-II: GS Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 100 (Page 3 of 10)
Q21.
Choose the correct statements regarding the statue of Netaji Subhash Chandra Bose unveiled by PM Narendra Modi at India Gate:
ప్రధాని నరేంద్రమోదీ ఇండియా గేట్ వద్ద ఆవిష్కరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు:
a) Unveiling accompanied to the tune of "Kadam Kadam Badhaye Jaa".
b) Height of the statue is 28 ft.
c) Sculptors team led by Ram V. Sutar.
d) Special 15 minute drone show on Netaji's life projected.
a) "కదమ్ కదమ్ బఢాయే జా" ట్యూన్‌తో ఆవిష్కరణ.
b) విగ్రహం ఎత్తు 28 అడుగులు.
c) రామ్.వి. సుతార్ నాయకత్వంలో శిల్పుల బృందం.
d) 15 నిమిషాల డ్రోన్ షో ప్రదర్శన.
Q22.
For the year 2022, PM awards for Excellence in Public Administration aims to recognize contribution of Civil Servants in promoting:
2022 సంవత్సరానికి PM అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొరకు సివిల్ సర్వెంట్స్ కృషిని గుర్తించే కార్యక్రమాలు:
a) Swachh Jal
a) స్వచ్ఛ జల్
b) Swasth Bharat
b) స్వస్థ భారత్
c) Quality Education
c) నాణ్యమైన విద్య
d) Digital Payments
d) డిజిటల్ చెల్లింపులు
Q23.
As per the 'India State of Forest Report 2021', the top three States shown maximum increase in forest cover are, respectively:
'ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021' ప్రకారం అటవీ విస్తీర్ణంలో గరిష్ఠ పెరుగుదలను నమోదు చేసిన మొదటి మూడు రాష్ట్రాలు వరుసగా:
a) Andhra Pradesh
a) ఆంధ్రప్రదేశ్
b) Telangana
b) తెలంగాణ
c) Sikkim
c) సిక్కిం
d) Odisha
d) ఒడిశా
Q24.
Choose the correct statements from the following regarding a rare pink diamond discovered in Angola in July 2022:
అంగుళాలో కనుగొన్న పింక్ డైమండ్ గురించిన సరైన వ్యాఖ్యలు:
a) Discovered in Angola in July 2022.
b) Named as Lulo Rose.
c) Weight of pink diamond is 43 grams.
d) 5th largest diamond recovered from Lulo mine.
Q25.
Choose the correct statements regarding the visit of Maldives President Solih to India in August 2022:
ఆగష్టు 2022లో మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ భారత పర్యటనకు సంబంధించి సరైన వ్యాఖ్యలు:
a) Second official visit to India.
b) "India First Policy" reaffirmed by PM Narendra Modi.
c) Participated in virtual “Pouring of first concrete ceremony of Greater Male Connectivity Project”.
d) Exchanged MoUs on disaster management and cyber security.
a) ఇది సోలిహ్ రెండో అధికారిక భారత పర్యటన.
b) ఇండియా ఫస్ట్ పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
c) గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ తొలి కాంక్రీట్ పోసే కార్యక్రమంలో ఇద్దరు నాయకులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
d) విపత్తు నిర్వహణ, సైబర్ భద్రత ఒప్పందాలు కుదిరాయి.
Q26.
Choose the correct sentence about "Matdata Junction":
“మత్రాట జంక్షన్” (Matdata Junction) గురించి సరియైన వాక్యమును ఎంపిక చేయండి:
Q27.
Which of the following is correct regarding Sustainable Mountain Development Summit (SMDC) - XI?
సుస్థిర పర్వతాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు (SMDC) - XI కి సంబంధించి సత్యమైనవి:
a) Theme: “Harnessing Tourism for Sustainable Mountain Development”
a) ఇతివృత్తం: సుస్థిర పర్వతాభివృద్ధి కోసం పర్యాటక వినియోగం
b) Held from 6 to 9 October 2022
b) 2022 అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరిగింది
c) Prime Minister Narendra Modi attended the inaugural session
c) ప్రారంభ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు
d) Held at Leh, Ladakh Union Territory
d) లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్‌లో జరిగింది
Q28.
Choose the incorrect statement regarding the Independence Day Celebrations 2022:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 2022 కి సంబంధించి సరికాని వాక్యం ఏది?
Q29.
On September 17, 2022 PM Narendra Modi released Wild Cheetahs which had become extinct from India, in the following National Park:
సెప్టెంబర్ 17, 2022న భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను ప్రధాని ఏ నేషనల్ పార్కులో విడుదల చేశారు?
Q30.
Which one of the following place yielded archaeological evidence of pit dwellings?
గుంతలలో నివాసమునకు (Pit dwellings) సంబంధించిన పురావస్తు సాక్ష్యాలు ఏ ప్రాంతంలో లభించాయి?