VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 100 (Page 5 of 10)
Q41.
A cube is built using 216 cubic blocks of side one unit without any gap in between. After it is built, one unit cubic block is removed from every corner of the cube. The surface area (in sq. units) of the resultant structure after their removal is
ఒక యూనిట్ భుజముగా గల 216 ఘనాకారపు దిమ్మెలతో మధ్యలో ఖాళీలు లేకుండా ఒక ఘనాన్ని నిర్మించారు. నిర్మాణము తరువాత ఘనము యొక్క ప్రతి మూల నుండి ఒక యూనిట్ ఘనాకారపు దిమ్మెను తొలగించారు. వాటిని తొలగించిన తరువాత ఏర్పడిన నిర్మాణం యొక్క ఉపరితల వైశాల్యం (చ. యూనిట్లలో)
Q42.
If the measurements of a brick are 25 cm × 11.25 cm × 6 cm, then the number of bricks needed to build a wall of 8 meters × 6 meters × 22.5 centimeter is
ఒక ఇటుక యొక్క కొలతలు 25 సెం.మీ. × 11.25 సెం.మీ. × 6 సెం.మీ అయితే, 8 మీ. × 6 మీ. × 22.5 సెం.మీ.లు కొలతలు గలిగిన ఒక గోడను నిర్మించడానికి కావలసిన ఇటుకల సంఖ్య
Q43.
If a hemisphere, a cone and a cylinder have equal bases and equal volumes, then the ratio of the heights of the cylinder and the cone is
ఒక అర్ధగోళము, ఒక శంఖువు మరియు ఒక స్థూపము సమాన ఆధారములు మరియు సమాన ఘన పరిమాణాలు కలిగి ఉంటే, స్థూపము మరియు శంఖువు ఎత్తుల నిష్పత్తి
Q44.
A circular sheet of radius r is divided into four equal sectors and one sector is removed. It is then folded to form a cone such that the perimeter of the base of the cone is (3/4)th of the perimeter of the given circular sheet. Then the ratio of the slant height and base radius of that cone is
r వ్యాసార్థంగా గల ఒక వృత్తాకారపు షీటును నాలుగు సమాన సెక్టర్లుగా విభజించి, ఒక సెక్టరు భాగాన్ని తొలగించారు. మిగిలిన భాగాన్ని ఒక శంకువుగా దాని యొక్క భూచుట్టుకొలత, వృత్తాకారపు షీటు యొక్క చుట్టుకొలతలో 3/4 వంతుకు సమానముగా ఉండేటట్లు చుట్టినారు. అట్లా ఏర్పడిన శంకువు యొక్క ఏటవాలు ఎత్తు మరియు భూవ్యాసార్థముల నిష్పత్తి
Q45.
The number of common solutions of 4x + 7y < 5 and 2x + (7/2)y ≥ 8 is
4x + 7y < 5 మరియు 2x + (7/2)y ≥ 8 లకు గల ఉమ్మడి సాధనల సంఖ్య
Q46.
If (x, y, z) = (α, β, γ) is the solution of the simultaneous linear equations 3x + 4y + 5z = -2, 2x + 7y + z = 1 and x + y + z = 0, then (α + β)/γ + (β + γ)/α =
3x + 4y + 5z = -2, 2x + 7y + z = 1 మరియు x + y + z = 0 ల సాధన (x, y, z) = (α, β, γ) అయితే, అప్పుడు (α + β)/γ + (β + γ)/α =
Q47.
Between 8 O'clock and 9 O'clock when the times at which the minutes and hour hands be at 72° with each other are 8 hours t₁ min. and 8 hours t₂ min., then t₁ + t₂ =
8 గంటలు మరియు 9 గంటల మధ్య, నిమిషాల ముల్లు మరియు గంటల ముల్లులు ఒకదానితో ఒకటి 72°ల కోణం చేసే సమయాలు 8 గంటల t₁ నిమిషాలు మరియు 8 గంటల t₂ నిమిషాలు అయినప్పుడు t₁ + t₂ =
Q48.
The time between 2 O'clock and 3 O'clock at which the hands of the clock are in a straight line but in opposite directions is
2 గంటల మరియు 3 గంటల మధ్య గడియారపు ముల్లులు ఒక సరళరేఖలో ఉంటూ, వ్యతిరేక దిశల్లో ఉన్నప్పటి సమయం
Q49.
If the number of times the hands of a clock coincide from 6 am of 5th August 2021 to 6 am of 7th August 2021 is n, then n =
2021 ఆగష్టు 5వ తేదీ ఉదయం 6 గంటల నుండి 2021 ఆగష్టు 7వ తేదీ ఉదయం 6 గంటలవరకు ఒక గడియారంలోని రెండుముల్లులూ n సార్లు ఏకీభవిస్తే, అప్పుడు n =
Q50.
The average weight of 45 students in a class is 52 kg. Five of them whose average weight is 48 kg left the class and another 5 students whose average weight is 54 kg joined the class. Then the average weight (in kg) of the present students of the class is
ఒక తరగతిలోని 45 మంది విద్యార్థుల సగటు బరువు 52 కేజి. వారిలో 48 కేజీల సగటు బరువు గల 5గురు ఆ తరగతిని వదలి వెళ్ళిపోగా, 54 కేజీల సగటు బరువు గల మరో 5 గురు విద్యార్థులు వచ్చి ఆ తరగతిలో చేరారు. ప్రస్తుతం ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సగటు బరువు (కేజీలలో)