VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 100 (Page 10 of 10)
10
Q91.
In a certain code, the nth letter (n ≠ 15) of the English alphabet is coded as rth letter of it, where r is the remainder when 5n + 3 is divided by 26 (if n = 15, take r = 26). ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని n వ అక్షరాన్ని (n ≠ 15) r వ అక్షరంగా కోడ్ చేశారు (ఇక్కడ r అనేది 5n + 3 ని 26 చే భాగించగా వచ్చే శేషం; n = 15 అయితే r = 26).
The code for POLICE is
POLICE కి కోడ్
Q92.
In a certain code, the nth letter (n ≠ 15) of the English alphabet is coded as rth letter of it, where r is the remainder when 5n + 3 is divided by 26 (if n = 15, take r = 26). ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని n వ అక్షరాన్ని (n ≠ 15) r వ అక్షరంగా కోడ్ చేశారు (ఇక్కడ r అనేది 5n + 3 ని 26 చే భాగించగా వచ్చే శేషం; n = 15 అయితే r = 26).
The one which is coded as YOUTH among the following options is
క్రింది ఐచ్ఛికాలలో YOUTH గా కోడ్ కాబడినది
Q93.
In a certain code, the nth letter (n ≠ 15) of the English alphabet is coded as rth letter of it, where r is the remainder when 5n + 3 is divided by 26 (if n = 15, take r = 26). ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని n వ అక్షరాన్ని (n ≠ 15) r వ అక్షరంగా కోడ్ చేశారు (ఇక్కడ r అనేది 5n + 3 ని 26 చే భాగించగా వచ్చే శేషం; n = 15 అయితే r = 26).
If the code of a letter is its immediate succeeding letter in the alphabet, then the pair of such letters is
ఒక అక్షరం యొక్క కోడ్, అక్షరమాలలో దాని వెనువెంటనే తరువాత వచ్చే అక్షరం అయితే, అట్లాంటి అక్షరాల జత
Q94.
In a certain code, the nth letter (n ≠ 15) of the English alphabet is coded as rth letter of it, where r is the remainder when 5n + 3 is divided by 26 (if n = 15, take r = 26). ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని n వ అక్షరాన్ని (n ≠ 15) r వ అక్షరంగా కోడ్ చేశారు (ఇక్కడ r అనేది 5n + 3 ని 26 చే భాగించగా వచ్చే శేషం; n = 15 అయితే r = 26).
The number of letters which are coded as their immediate preceding letters, is
దానికి తక్షణం ముందున్న అక్షరాన్ని, దాని కోడ్ గా గలిగిన అక్షరాల సంఖ్య
Q95.
There are 5 persons P, Q, R, S and T in a family with three generations. There are two married couples in them. R is the mother-in-law of P; Q is not married to R; S is married to T and T is the son of Q. Then the ratio of the male members to the female members of the family is
మూడుతరాల వ్యక్తులున్న ఒక కుటుంబంలో 5 గురు వ్యక్తులు P, Q, R, S, T ఉన్నారు. వారిలో రెండు వివాహిత జంటలున్నాయి. P యొక్క అత్తగారు R; Rతో Q కి వివాహం కాలేదు; Tకి S తో వివాహమైంది మరియు Q యొక్క కుమారుడు T. అప్పుడు ఆ కుటుంబసభ్యులలో మగవారికి, ఆడవారికి మధ్యగల నిష్పత్తి
Q96.
The criteria for admitting a student in the first year of an engineering course are as given below:
The student must
(A) have passed XII standard in science group (stream) with atleast 80% marks.
(B) not have more than 20 years of age as on 1st August 2021.
(C) have secured more than 90 marks out of 150 marks at the entrance test.
(D) be able to pay Rs. 25,000 tuition fee in I semester and Rs. 5,000 admission charges at the time of admission.
In the case a student fails to satisfy
(I): (C) above, but he can pay atleast 60% of the stipulated fees, the case may be referred to the Admission Committee.
(II): (D) above, but he has secured 95% marks at XII standard, the case may be referred to the
Chairman (Admissions).
You are given the following cases as on 1st August 2021 in Q. Nos. 96 and 97. Give your decision, based on the given information and do not assume anything. If the information provided is not adequate, mark 'data inadequate'.
Case 96: Student P born on 25th September 2001, secured 85% and 65% in XII standard in science stream and at the entrance test respectively. Also he is in a position to pay the requisite fees and admission charges.
ఒక ఇంజనీరింగ్ కోర్సులోని మొదటి సంవత్సరంలో ఒక విద్యార్థి ప్రవేశానికి గల నిబంధనావళిని క్రింది విధంగా ఇవ్వడమైంది.
ఆ విద్యార్థి
2001 25
(A) సైన్సు గ్రూప్ (విభాగం)లో కనీసం 80% మార్కులతో XII వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి..
(B) 2021 ఆగష్టు 1వ తేదినాటికి 20 సంవత్సరాల వయస్సుకి మించి ఉండకూడదు.-
(C) ప్రవేశపరీక్షలో 150 కి గాను 90 కి మించి మార్కులు తెచ్చుకొని ఉండాలి.
(D) I సెమిస్టర్ లో బోధనా రుసుము రూ.25,000 మరియు ప్రవేశ సమయంలో అడ్మిషన్ చార్జిలో (ప్రవేశ రుసుము) రూ.5,000 చెల్లించగలిగి ఉండాలి.
ఒక వేళ ఒక విద్యార్థి
(I) పైన ఇచ్చిన (C) తృప్తిపరచనప్పుడు, నిర్దేశించిన రుసుములలో కనీసం 60% కట్టగలిగితే, ఆ విషయాన్ని ప్రవేశ కమిటీకి నివేదిస్తారు.
(II) : పైన ఇచ్చిన (D) తృప్తిపరచనప్పుడు, XII వ తరగతిలో 95% మార్కులు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని చైర్మన్ (ప్రవేశాలు)కు నివేదిస్తారు.
96 మరియు 97 ప్రశ్నలలో 2021 ఆగష్టు 1వ తేదీనాటికి క్రింది సందర్భాలు మీకు ఇవ్వబడ్డాయి. ఇవ్వనివాటిని ఊహించకుండా, ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, మీ నిర్ణయాన్ని తెలపండి. ఇచ్చిన సమాచారం తగినంత లేనప్పుడు 'సమాచారం సరిపడునంత లేదు' ను గుర్తించండి.
P అనే విద్యార్థి 25 సెప్టెంబర్ 2001 న జన్మించి, XII తరగతిలోని సైన్సు విభాగంలోను, ప్రవేశ పరీక్షలోను వరుసగా 85% మరియు 65% మార్కులు తెచ్చుకొన్నాడు. అంతేగాక చెల్లించవలసిన ఫీజును, అడ్మిషన్ చార్జీలను కట్టగలిగే స్థితిలో ఉన్నాడు.
Q97.
The criteria for admitting a student in the first year of an engineering course are as given below:
The student must
(A) have passed XII standard in science group (stream) with atleast 80% marks.
(B) not have more than 20 years of age as on 1st August 2021.
(C) have secured more than 90 marks out of 150 marks at the entrance test.
(D) be able to pay Rs. 25,000 tuition fee in I semester and Rs. 5,000 admission charges at the time of admission.
In the case a student fails to satisfy
(I): (C) above, but he can pay atleast 60% of the stipulated fees, the case may be referred to the Admission Committee.
(II): (D) above, but he has secured 95% marks at XII standard, the case may be referred to the
Chairman (Admissions).
You are given the following cases as on 1st August 2021 in Q. Nos. 96 and 97. Give your decision, based on the given information and do not assume anything. If the information provided is not adequate, mark 'data inadequate'.
Student Q born on 20th July 2000, secured 85% and 75% at XII standard with science stream and at the entrance test respectively. Also Q can pay the requisite tuition fees and the admission charges

ఒక ఇంజనీరింగ్ కోర్సులోని మొదటి సంవత్సరంలో ఒక విద్యార్థి ప్రవేశానికి గల నిబంధనావళిని క్రింది విధంగా ఇవ్వడమైంది.
ఆ విద్యార్థి
2001 25
(A) సైన్సు గ్రూప్ (విభాగం)లో కనీసం 80% మార్కులతో XII వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి..
(B) 2021 ఆగష్టు 1వ తేదినాటికి 20 సంవత్సరాల వయస్సుకి మించి ఉండకూడదు.-
(C) ప్రవేశపరీక్షలో 150 కి గాను 90 కి మించి మార్కులు తెచ్చుకొని ఉండాలి.
(D) I సెమిస్టర్ లో బోధనా రుసుము రూ.25,000 మరియు ప్రవేశ సమయంలో అడ్మిషన్ చార్జిలో (ప్రవేశ రుసుము) రూ.5,000 చెల్లించగలిగి ఉండాలి.
ఒక వేళ ఒక విద్యార్థి
(I) పైన ఇచ్చిన (C) తృప్తిపరచనప్పుడు, నిర్దేశించిన రుసుములలో కనీసం 60% కట్టగలిగితే, ఆ విషయాన్ని ప్రవేశ కమిటీకి నివేదిస్తారు.
(II) : పైన ఇచ్చిన (D) తృప్తిపరచనప్పుడు, XII వ తరగతిలో 95% మార్కులు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని చైర్మన్ (ప్రవేశాలు)కు నివేదిస్తారు.
96 మరియు 97 ప్రశ్నలలో 2021 ఆగష్టు 1వ తేదీనాటికి క్రింది సందర్భాలు మీకు ఇవ్వబడ్డాయి. ఇవ్వనివాటిని ఊహించకుండా, ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, మీ నిర్ణయాన్ని తెలపండి. ఇచ్చిన సమాచారం తగినంత లేనప్పుడు 'సమాచారం సరిపడునంత లేదు' ను గుర్తించండి.
విద్యార్థి Q జులై 20, 2000 లో జన్మించి, XII తరగతిలో సైన్స్ విభాగంలోను, ప్రవేశ పరీక్షలోను వరుసగా 85%, 75% మార్కులు తెచ్చుకొన్నాడు. అవసరమైన ఫీజు, అడ్మిషన్ ఛార్జీలు చెల్లించే స్థితిలో Q ఉన్నాడు.
Q98.
Five persons A, B, C, D and E sit around a round table such that all are facing the centre of the table. A is diametrically opposite to E; C and D are neighbours of A. If there is only one person D to the right of A and to the left of E, then a possible order in which they sit is
ఐదుగురు వ్యక్తులు A, B, C, D, E లు ఒక గుండ్రని టేబుల్ చుట్టూ ఆ బల్ల కేంద్రమునకు అభిముఖంగా కూర్చున్నారు. అందులో A, E లు వ్యాసపు కొనలవద్ద, C మరియు D లు A యొక్క పొరుగున ఉన్నారు. A కి కుడి ప్రక్కన మరియు E కి ఎడమ ప్రక్కన ఉన్న వ్యక్తి D ఒక్కడే అయితే, అప్పుడు వాళ్ళు కూర్చొనగలిగిన ఒక క్రమం.
Q99.
Seven persons A, B, C, D, E, F and G stand in a row as given below: (i) G is between A and E. (ii) F and A have one person between them. (iii) E and C have two persons between them. (iv) D is to the immediate right of F and (v) C and B have three persons between them. The second person from the left is
A, B, C, D, E, F మరియు G అనే ఏడుగురు వ్యక్తులు ఒక వరుసలో క్రింది విధంగా నిల్చున్నారు: (i) A, E లకు మధ్యలో G ఉన్నాడు. (ii) F, A లకు మధ్యన ఒక వ్యక్తి ఉన్నాడు. (iii) E, C లకు మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. (iv) F కి తక్షణం కుడి ప్రక్కన D ఉన్నాడు. (v) C, B లకు మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎడమ ప్రక్క నుండి రెండో వ్యక్తి
Q100.
Consider the following ranks of police personnel in Andhra Pradesh: (A) Inspector General, (B) Director General, (C) Superintendent, (D) Deputy Inspector General, (E) Deputy Superintendent, (F) Constable, (G) Inspector. The correct sequence of the ranks from the highest to the lowest cadre is
ఆంధ్రప్రదేశ్లోని ఈ దిగువ ఇచ్చిన పోలీస్ ఉద్యోగుల ర్యాంకులను తీసుకోండి: (A) ఇన్స్పెక్టర్ జనరల్, (B) డైరెక్టర్ జనరల్, (C) సూపరింటెండెంట్, (D) డిప్యూటి ఇన్స్పెక్టర్ జనరల్, (E) డిప్యూటి సూపరింటెండెంట్, (F) కానిస్టేబుల్, (G) ఇన్స్పెక్టర్. అత్యున్నత స్థాయి నుండి అతి తక్కువ స్థాయి వరకు ఉండే ర్యాంకులకు సరియైన క్రమం
AP POLICE (Sub Ibspector) — AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023 (Page 10) | VV Academy