Q81.
Assertion (A): The radius of a sphere is 3 cm. If the radius and height of a cylinder are 3 cm and 4 cm respectively, then the volume of the cylinder and that of the sphere are not the same.
Reason (R): The volume of a sphere is equal to that of a cylinder when the radius of that cylinder is same as that of the sphere and the radius of the cylinder is (3/4)th of its height.
నిశ్చితత్వము (A): ఒక గోళం యొక్క వ్యాసార్థం 3 సెం.మీ. ఒక స్థూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు వరుసగా 3 సెం.మీ మరియు 4 సెం.మీ అయితే, స్థూపము మరియు గోళముల యొక్క ఘనపరిమాణాలు సమానంగా ఉండవు.
నిశ్చితత్వము (A): ఒక గోళం యొక్క వ్యాసార్థం 3 సెం.మీ. ఒక స్థూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు వరుసగా 3 సెం.మీ మరియు 4 సెం.మీ అయితే, స్థూపము మరియు గోళముల యొక్క ఘనపరిమాణాలు సమానంగా ఉండవు.
కారణం (R): ఒక స్థూపం యొక్క వ్యాసార్థం, ఒక గోళం యొక్క వ్యాసార్థానికి సమానమై, స్థూపం యొక్క వ్యాసార్థం దాని ఎత్తులో 3/4వ వంతు అయితే స్థూపం యొక్క ఘనపరిమాణం, గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం.
