VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 100 (Page 6 of 10)
Q51.
Five persons A, B, C, D and E are as follows: (a) E is more intelligent than D but does not get as many marks as D. (b) C is more intelligent than A but not as intelligent as B. (c) A gets more marks than D but not as many as B. (d) E gets less marks than C who gets less marks than D. (e) E is less intelligent than A. The person who gets least marks is
ఐదుగురు వ్యక్తులు A, B, C, D, E లు క్రింది విధంగా ఉన్నారు: (a) D కంటే E తెలివైనవాడే కాని D పొందినన్ని మార్కులు పొందలేడు. (b) A కంటే C తెలివైనవాడే కాని B అంత తెలివైనవాడు కాదు. (c) D కంటే A ఎక్కువ మార్కులు పొందుతాడు కాని, B పొందినన్ని కాదు. (d) D కంటే తక్కువ మార్కులు పొందే C కంటే, ఇంకా తక్కువ మార్కులను E పొందుతాడు. (e) A కంటే E తక్కువ తెలివైనవాడు. అత్యంత తక్కువ మార్కులు పొందే వ్యక్తి
Q52.
The person who is more intelligent than all the others as well as the one getting the highest marks is
మిగిలిన అందరికంటే తెలివైనవాడే గాక అత్యధిక మార్కులు కూడా పొందే వ్యక్తి
Q53.
If all the persons stand in a row according to their ranking in intelligence, then the person exactly in the middle is
తెలివి తేటలలో ర్యాంకుల ఆధారంగా అందరు వ్యక్తులు ఒక వరుసలో నిలుచుంటే, కచ్చితంగా మధ్యలో ఉండే వ్యక్తి
Q54.
The person exactly in the middle, if all of them stand in a row according to their rankings in the marks is
మార్కులను బట్టి వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా వాళ్ళందరూ ఒక వరుసలో నిల్చుంటే, కచ్చితంగా మధ్యలో ఉండే వ్యక్తి
Q55.
The person who is the second ranker in intelligence and the fourth ranker in getting marks is
తెలివితేటలలో రెండో ర్యాంకును, మార్కులను పొందటంలో నాలుగవ ర్యాంకును గల వ్యక్తి
Q56.
Find the missing number (?)
తప్పిపోయిన సంఖ్య (?) ను కనుగొనండి: గ్రిడ్
image
Q57.
Find the missing number (?):
తప్పిపోయిన సంఖ్య (?) ను కనుగొనండి:
image
Q58.
A cube of edge 8 cms is painted green on all its faces and then cut into smaller cubes each of edge 2 cms. The number of smaller cubes each with three faces painted green is
8 సెం.మీ. అంచుగల ఒక ఘనము యొక్క అన్ని ముఖాలకు ఆకుపచ్చ రంగుతో పెయింటు చేసి ఆ తరువాత దానిని 2 సెం.మీ. అంచు కలిగిన చిన్న ఘనములుగా కోసినారు. ప్రతిదాని యొక్క మూడు ముఖాలపై ఆకుపచ్చ రంగు వేయబడిన చిన్న ఘనాల సంఖ్య
Q59.
The number of smaller cubes with no face painted is
ఏ ముఖముపైనా రంగు లేకుండా ఉండే చిన్న ఘనాల సంఖ్య
Q60.
Seven persons P, Q, R, S, T, U and V teach seven different subjects: English, Hindi, Physics, Chemistry, Biology, Sanskrit and History, from Monday to Friday. Not more than two subjects are taught on any one of the days. Chemistry is taught by Q on Tuesday. S teaches on Friday but neither English nor Hindi. U teaches Physics but neither on Thursday nor on Friday. P teaches History on the same day on which Physics is taught. R teaches Biology on Monday. English and Chemistry are taught on Tuesday. V teaches on Thursday. Which of the following pair of persons teach on Tuesday?
ఏడుగురు వ్యక్తులు P, Q, R, S, T, U మరియు V లు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏడు వేరువేరు సబ్జక్టులు బోధిస్తారు: ఆంగ్లము, హిందీ, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవ శాస్త్రం, సంస్కృతం మరియు చరిత్ర. ఏ ఒక్క రోజున రెండు కంటే ఎక్కువ సబ్జక్టులను బోధించరు. మంగళవారం Q రసాయనిక శాస్త్రం బోధిస్తాడు. S శుక్రవారం బోధిస్తాడు, అయితే ఇంగ్లీషుగాని, హిందీగాని బోధించడు. U భౌతికశాస్త్రం బోధిస్తాడు, అయితే గురువారంగాని, శుక్రవారంగాని బోధించడు. భౌతికశాస్త్రం బోధించే రోజుననే P చరిత్ర బోధిస్తాడు. సోమవారంనాడు R జీవశాస్త్రం బోధిస్తాడు. మంగళవారం ఇంగ్లీషు మరియు రసాయనికశాస్త్రం బోధింపబడతాయి. V గురువారం బోధన చేస్తాడు. ఈ క్రింది వానిలో ఏ జత వ్యక్తులు మంగళవారం బోధిస్తారు?