Q41.
(41.)The manufacturer of a certain item can sell all he can produce at the selling of Rs. 60 each. It costs him Rs. 40 in materials andlabour to produce each item and he has overhead expenses of Rs. 3000 per week in order to operate the plant. The number of units he should produce and sell in order to make a profit of a at least Rs. 1000 per week is
ఒక ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి మొత్తాన్ని ఒక్కొక్క వస్తువు రూ. 60 కు అమ్మగలడు. ప్రతి వస్తువు తయారికి శ్రామిక, ముడిసరుకు విలువ, రూ. 40 చొప్పున, కర్మాగారాన్ని నడపడంలో వారానికి రూ. 3000 చొప్పున ఉపరి వ్యయం (overhead expenses) అవుతుంది. వారానికి కనీస లాభం రూ. 1000 ఉండే విధంగా అతడు ఉత్పత్తి, అమ్మకం చేయవలసిన వస్తువుల సంఖ్య
