Q21.
A shopkeeper buys 144 items at 90 paise each. On the way 20 items are broken. He sells the remainder at ₹1.20 each. His gain per cent correct to one place of decimal is:
ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 90 పైసల చొప్పున 144 వస్తువులను కొన్నాడు. దారిలో 20 వస్తువులు పగిలిపోయాయి. మిగిలిన వాటిని ఒక్కొక్కటి ₹1.20 చొప్పున అమ్మాడు. ఒక దశాంశ స్థానానికి సవరించగా అతని లాభ శాతం ఎంత?
