VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Damaged Stock and Break Even
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Damaged Stock and Break Even

43 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 43 (Page 2 of 5)
Q11.
A batch of 120 items costs ₹45 each. 12 are destroyed. What price per surviving item yields 20% overall gain?
120 వస్తువులను ఒక్కొక్కటి ₹45 చొప్పున కొన్నారు. 12 నాశనమయ్యాయి. మొత్తం 20% లాభానికి మిగిలిన ఒక్కో వస్తువు ధర ఎంత?
Q12.
A merchant bought 200 eggs, out of which 38 eggs were broken. He sold the remaining eggs at the rate of Rs. 4.80 per dozen and thus gained 8%. His total investment is:
ఒక వ్యాపారి 200 గుడ్లను కొన్నాడు, వాటిలో 38 గుడ్లు పగిలిపోయాయి. మిగిలిన గుడ్లను డజను ₹4.80 చొప్పున అమ్మడం ద్వారా 8% లాభం పొందాడు. అతని మొత్తం పెట్టుబడి ఎంత?
Q13.
A batch of 100 items costs ₹4000. Ten items are ruined. Find price per remaining item for 20% total gain.
100 వస్తువుల మొత్తం కొన్న ధర ₹4000. పది వస్తువులు పాడయ్యాయి. 20% మొత్తం లాభానికి మిగిలిన ఒక్కో వస్తువు ధర ఎంత?
Q14.
Of 100 units costing ₹800 each, 10 are sold as scrap at half cost. What gain percentage on remaining units yields 13% overall gain?
ఒక్కొక్కటి ₹800 కొన్న ధర గల 100 వస్తువుల్లో 10 ను సగం ధరకు అమ్మారు. మొత్తం 13% లాభానికి మిగిలిన వాటిపై లాభ శాతం ఎంత?
Q15.
Selling 60 identical toys at 40% off marked price would give 20% profit. Ten are destroyed. What discount on remaining 50 yields the same total profit?
60 ఒకే రకం బొమ్మలను ప్రకటిత ధరపై 40% తగ్గింపుతో అమ్మితే 20% లాభం. 10 బొమ్మలు నాశనమయ్యాయి. అదే మొత్తం లాభం రావాలంటే మిగతా 50 పై ఎంత తగ్గింపు ఇవ్వాలి?
Q16.
A batch of 180 items costs ₹60 each. 18 are destroyed. What price per surviving item yields 20% overall gain?
180 వస్తువులను ఒక్కొక్కటి ₹60 చొప్పున కొన్నారు. 18 నాశనమయ్యాయి. మొత్తం 20% లాభానికి మిగిలిన ఒక్కో వస్తువు ధర ఎంత?
Q17.
(17.)A manufacturer undertakes to supply 2000 pieces of a particular component at Rs. 25 per piece. According to his estimates, even if 5% fail to pass the quality tests, then he will make a profit of 25%. However, as it turned out, 50% of the components were rejected what is the loss to the manufacturer?
ఒక తయారీదారు 2000 వస్తువులను ఒక్కోక్కటి రూ.25 కు అందిస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు. అతని అంచనాల ప్రకారం, 5% వస్తువులు పనికి రాకపోయినా అతనికి 25% లాభం వస్తుంది. అయితే అతనికి వస్తువులలో 50% వస్తువులు పనికి రాలేదు. అతని నష్టం ఎంత?
Q18.
(18.)A video magazine distributor made 3500 copies of the March issue of the magazine at a cost of Rs. 350000. He gave 500 cassettes free to some key video libraries. He also allowed a 25% discount on the market price of the cassette and gave one extra cassette free with every 29 cassettes bought at a time. In this manner, he was able to sell all the 3500 cassettes that were produced. If the market price of a cassette was Rs. 150, then what is his gain or loss percent for the March issue of video magazine?
ఒక వీడియో వ్యాపారి 3500 కాపీలను రూ. 350000 కు తయారుచేసి, 500 కాపీలను ఫ్రీగా పంచాడు. 25% తగ్గింపు ఇస్తే, ప్రతి 29 కాపీల కొనుగోలు మీద 1 కాపీ ఉచితంగా ఇస్తాడు.అన్ని వస్తువులను అమ్మేశాడు. ఒక్క కాపీ ప్రకటిత ధర రూ.150 అయితే అతని లాభ శాతం ఎంత?
Q19.
Fixed cost is ₹8000; variable cost ₹40 per unit, selling price ₹65. Find break-even quantity.
స్థిర ఖర్చు ₹8000; ఒక్కో వస్తువు చర ఖర్చు ₹40, అమ్మకపు ధర ₹65. లాభనష్టాలు లేని అమ్మకపు సంఖ్య ఎంత?
Q20.
A trader bought 10 kg of apples for ₹405 out of which 1 kg of apples were found to be rotten. If he wishes to make a profit of 10%, at what rate should he sell the remaining apples per kg?
ఒక వ్యాపారి 10 కిలోల ఆపిల్స్‌ను ₹405 కు కొన్నాడు, వాటిలో 1 కిలో ఆపిల్స్ కుళ్లిపోయాయి. అతను 10% లాభం పొందాలనుకుంటే, మిగిలిన ఆపిల్స్‌ను కిలో ఏ ధరకు అమ్మాలి?