Q31.
A man bought a certain quantity of rice at the rate of ₹650 per quintal. 20% of the rice was spoiled. At what rate should he sell the remaining rice to gain 20% on the outlay?
ఒక వ్యక్తి క్వింటాల్ ₹650 చొప్పున కొంత బియ్యాన్ని కొన్నాడు. అందులో 20% బియ్యం పాడైపోయింది. మొత్తం పెట్టుబడిపై 20% లాభం పొందాలంటే మిగిలిన బియ్యాన్ని క్వింటాల్ ఏ ధరకు అమ్మాలి?
