Q1.
A fruit-seller buys some oranges and by selling 40% of them he realises the cost price of all the oranges. As the oranges begin to grow over-ripe, he reduces the price and sells 80% of the remaining oranges at half the previous rate of profit. The rest of the oranges being rotten are thrown away. The overall percentage of profit is:
ఒక పండ్ల వ్యాపారి కొన్ని నారింజలను కొని, వాటిలో 40% అమ్మడం ద్వారా మొత్తం నారింజల కొన్న ధరను రాబట్టుకున్నాడు. మిగిలిన వాటిలో 80% నారింజలను మునుపటి లాభ రేటులో సగానికి అమ్మాడు. మిగిలినవి కుళ్లిపోవడంతో పారవేశాడు. మొత్తం లాభ శాతం ఎంత?
