The least number, which when divided by 4, 5 and 6 leaves remai nd er 1, 2 and 3 respectively, is
4, 5, 6 లతో భాగిస్తే వరుసగా 1, 2, 3 శేషాలు వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q52.
The least number which when divided by 4, 6, 8 and 9 leave zero remainder in each case and when divided by 13 leaves a remai nd er of 7 is:
4, 6, 8, 9 లతో నిశ్శేషంగా భాగించబడి, 13తో భాగిస్తే 7 శేషం వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q53.
The smallest number, which when divided by 12 and 16 leaves remainder 5 and 9 res pecti vel y, is:
12, 16 లతో భాగిస్తే వరుసగా 5, 9 శేషాలు వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q54.
What is the smallest number which leaves remainder 3 when divided by any of the numbers 5, 6 or 8 but leaves no remai nde r when it is divided by 9?
5, 6, 8 లతో భాగిస్తే 3 శేషం వచ్చి, 9 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q55.
What is the least number which when divided by the numbers 3, 5, 6, 8, 10 and 12 leaves in each case a remainder 2 but when d i vi ded by 13 leaves no remainder?
3, 5, 6, 8, 10, 12 లతో భాగిస్తే 2 శేషం వచ్చి, 13 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q56.
The least multiple of 7, which leaves the remainder 4, when divided by any of 6, 9, 15 and 18, is
6, 9, 15, 18 లతో భాగిస్తే 4 శేషం వచ్చి, 7 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q57.
The smallest number, which when divided by 5, 10, 12 and 15, leaves remainder 2 in each case; but when divided by 7 leaves no remainder, is
5, 10, 12, 15 లతో భాగిస్తే 2 శేషం వచ్చి, 7 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q58.
The least number, which when divided by 18, 27 and 36 sepa r at el y leaves remainders 5, 14, and 23 resp ecti vel y, is
18, 27, 36 లతో భాగిస్తే వరుసగా 5, 14, 23 శేషాలు వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q59.
The greatest number of four di gits which when divided by 12, 16 and 24 leave remainders 2, 6 and 14 respectively is
12, 16, 24 లతో భాగిస్తే వరుసగా 2, 6, 14 శేషాలు వచ్చే నాలుగంకెల గరిష్ఠ సంఖ్య ఎంత?
Q60.
The greatest number of four di gits which when divided by 3, 5, 7, 9 leave remainders 1, 3, 5, 7 respectively is:
3, 5, 7, 9 లతో భాగిస్తే వరుసగా 1, 3, 5, 7 శేషాలు వచ్చే నాలుగంకెల గరిష్ఠ సంఖ్య ఎంత?