VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · LCM Remainder Problems
Arithmetic · LCM and HCF · LCM and HCF

LCM Remainder Problems

69 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 69 (Page 1 of 7)
1
Q1.
Find the least integer greater than 1064 leaving remainder 9 on division by 133 and 76.
1064 కంటే పెద్ద సంఖ్యను 133, 76 లతో భాగిస్తే శేషం 9 వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q2.
Find the least integer greater than 840 leaving remainder 1 on division by 12 and 56.
840 కంటే పెద్ద సంఖ్యను 12, 56 లతో భాగిస్తే శేషం 1 వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q3.
Find the least integer greater than 12012 leaving remainder 27 on division by 462 and 546.
12012 కంటే పెద్ద సంఖ్యను 462, 546 లతో భాగిస్తే శేషం 27 వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q4.
Find the least integer greater than 53352 leaving remainder 6 on division by 741 and 351.
53352 కంటే పెద్ద సంఖ్యను 741, 351 లతో భాగిస్తే శేషం 6 వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q5.
Find the least integer greater than 24150 leaving remainder 18 on division by 805 and 525.
24150 కంటే పెద్ద సంఖ్యను 805, 525 లతో భాగిస్తే శేషం 18 వచ్చే కనిష్ఠ సంఖ్య ఎంత?
Q6.
The least number, which when divided by 12, 15, 20 and 54 leaves in each case a remainder of 8 is
12, 15, 20, 54 ల లో ప్రతి దాని చేత భాగించగా అన్నింటికీ 8 శేషం గా వచ్చే కనిష్ట సంఖ్య ?
Q7.
A number less than 500, when divided by 4, 5, 6,7 leaves remainder 1 in each case. The number is
4, 5, 6, 7 ల చేత భాగించి నపుడు ప్రతి సారి 1 శేషం వచ్చే 500 లోపు ఉండే సంఖ్య ఏది?
Q8.
What is the greatest number of 3 digits which when divided by 6, 9, and 12 leaves a remainder of 3 in each case?
6, 9, 12 ల చేత భాగించి నపుడు 3 శేషం ఇచ్చే 3 అంకెల అతి పెద్ద సంఖ్య?
Q9.
The largest four-digit number which when divided by 4, 7 or 13 leaves a remainder of 3 in each case, is
4, 7 లేదా 13 లచే భాగించి నపుడు ప్రతి సారి 3 శేషం ఇచ్చే 4 అంకెల గరిష్ట సంఖ్య?
Q10.
Let the least number of six digits, which when divided by 4, 6, 10 and 15, leaves in each case the same remainder of 2, be N. The sum of the digits in N is
4, 6, 10, 15 ల లో ప్రతి దాని చేత భాగిస్తే అన్నింటికీ 2 శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య N అయితే N లోని అంకెల మొత్తం