The least multiple of 13, which on dividing by 4, 5, 6, 7 and 8 leaves remainder 2 in each case is
4, 5, 6, 7 మరియు 8 ల చేత భాగించి నపుడు 2 శేషం వచ్చే 13 యొక్క కనిష్ట గుణిజము?
Q32.
Find the least number which when divided by 12, leaves a remainder of 7; when divided by 15, leaves a remainder of 10 and when divided by 16, leaves a remainder of 11.
12 చేత భాగించి నపుడు 7 శేషం, 15 చేత భాగించి నపుడు 10 శేషం, 16 చేత భాగించి నపుడు 11 శేషం ఇచ్చే అతి కనిష్ట సంఖ్య ఏది?
Q33.
The least number, which when divided by 48, 60, 72, 108 and 140 leaves 38, 50, 62, 98 and 130 as remainders respectively is
48, 60, 72, 108, 140ల తో భాగిస్తే వరుసగా 38, 50, 62, 98, 130 లు శేషం గా ఇచ్చే కనిష్ట సంఖ్య:
Q34.
Find the least multiple of 23, which when divided by 18, 21 and 24 leaves remainders 7, 10 and 13 respectively
18, 21, 24 ల తో భాగిస్తే వరుసగా 7, 10, 13లు శేషంగా ఇచ్చే 23 యొక్క కనిష్ట గుణిజము?
Q35.
Find the greatest number of 4 digits which when divided by 4, 5, 6, 7 and 8 leaves 1, 2, 3, 4 and 5 as remainders.
4, 5, 6, 7 మరియు 8 ల తో భాగిస్తే వరుసగా 1, 2, 3, 4 మరియు 5 లు శేషంగా ఇచ్చే నాలుగు అంకెల గరిష్ట సంఖ్య?
Q36.
The least number which when divided by 5, 6, 7 and 8 leaves a remainder 3, but when divided by 9
5, 6, 7 మరియు 8 ల లో దేని తో భాగించినా 3 శేషం ఇస్తూ 9 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య?
Q37.
Find the least number which when divided by 16, 18, 20 and 25 leaves 4 as remainder in each case, but when divided by 7 leaves no remainder
16, 18, 20 మరియు 25 ల లో దేని తో భాగించినా 4 శేషం ఇస్తూ 7 తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య?
Q38.
A gardener has to plant trees in rows containing equal number of trees. If he plants in rows of 6, 8, 10 or 12, then five trees are trees are left unplanted. But if he plants in rows of 13 trees each, then no tree is left. What is the number of trees that the gardener plants?
ఒక తోటమాలి సమాన సంఖ్యలో చెట్లను కలిగి ఉన్న వరుసలలో చెట్లను నాటాలి.అతను వరుసకు 6, 8, 10 లేదా 12 మొక్కలు నాటితే ఐదు మొక్కలు మిగులుతాయి. కానీ వరుసకు 13చొప్పున నాటితే ఏమి మిగలవు. అయితే ఆ తోట మాలి వద్ద గల మొక్కలు ఎన్ని?
Q39.
The least multiple of 7 which leaves the remainder 4 when divided by each of 6, 9. 15 and 18 is
6, 9, 15 మరియు 18 లతో ప్రతిదానితోను భాగించినపుడు 4ను శేషంగా ఇచ్చే 7యొక్క గుణిజాల కనిష్ట సంఖ్య
Q40.
Find the least positive integer leaving remainder 4 on division by 5 and 5 on division by 6, and divisible by 31.
5, 6 లతో భాగించినప్పుడు వరుసగా 4, 5 శేషాలు వచ్చి, 31 తో పూర్తిగా భాగించబడే అతి చిన్న ధన పూర్ణసంఖ్య ఎంత?