VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · LCM Remainder Problems
Arithmetic · LCM and HCF · LCM and HCF

LCM Remainder Problems

69 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 69 (Page 2 of 7)
Q11.
The smallest 5 digit number which when divided by 7,11 and 21 leaves the remainder 3 in each case is
7, 11 మరియు 21 లచే భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలోనూ 3ని శేషంగా ఇచ్చే కనిష్ఠ 5 అంకెల సంఖ్య
Q12.
If the number obtained after subtracting x from 2035 leaves the same remainder 5 when it is divided by 9, 10 and 15, then the smallest possible x is
2035 నుండి X ను తీసివేయగా వచ్చే సంఖ్యను 9, 10 మరియు 15 లచే భాగించినప్పుడు, ఒకే శేషం 5 వస్తుంటే, అప్పుడు X కి వీలయ్యే కనిష్ఠ విలువ
Q13.
The least number which when divided by 4, 6, 8, 12 and 16 leaves a remainder of 2 in each case is:
4, 6, 8, 12, 16 లతో భాగిస్తే ప్రతిసారీ 2 శేషం వచ్చే భాజకాల కంటే పెద్ద కనిష్ఠ సంఖ్య ఎంత?
Q14.
The least number, which when divided by 12, 15, 20 or 54 leaves a remainder of 4 in each case, is:
12, 15, 20, 54 లతో భాగిస్తే ప్రతిసారీ 4 శేషం వచ్చే భాజకాల కంటే పెద్ద కనిష్ఠ సంఖ్య ఎంత?
Q15.
Find the greatest number of five digits which when divided by 3, 5, 8, 12 have 2 as remainder:
3, 5, 8, 12 లతో భాగిస్తే ప్రతిసారీ 2 శేషం వచ్చే ఐదంకెల గరిష్ఠ సంఖ్య ఎంత?
Q16.
The largest number of five digits w hic h, when divided by 16, 24, 30, or 36 leaves the same remai nd er 10 in each case, is:
16, 24, 30, 36 లతో భాగిస్తే ప్రతిసారీ 10 శేషం వచ్చే ఐదంకెల గరిష్ఠ సంఖ్య ఎంత?
Q17.
When an umbe r is divided by 15, 20 or 35, each time the remai nder is 8. Then the smallest nu mbe r is
15, 20, 35 లతో భాగిస్తే ప్రతిసారీ 8 శేషం వచ్చే భాజకాల కంటే పెద్ద కనిష్ఠ సంఖ్య ఎంత?
Q18.
The smallest number, which, when divided by 12 or 10 or 8, leaves remainder 6 in each case, is
12, 10, 8 లతో భాగిస్తే ప్రతిసారీ 6 శేషం వచ్చే భాజకాల కంటే పెద్ద కనిష్ఠ సంఖ్య ఎంత?
Q19.
Find the least number which when divided separately by 15, 20, 36 and 48 leaves 3 as r emai nd er in each case.
15, 20, 36, 48 లతో భాగిస్తే ప్రతిసారీ 3 శేషం వచ్చే భాజకాల కంటే పెద్ద కనిష్ఠ సంఖ్య ఎంత?
Q20.
An umbe r between 1000 and 2000 which when divided by 30, 36 and 80 gives a remainder 11 in each case is
30, 36, 80 లతో భాగిస్తే ప్రతిసారీ 11 శేషం వచ్చే 1000, 2000 మధ్య సంఖ్య ఎంత?
LCM and HCF (LCM and HCF) — LCM Remainder Problems (Page 2) | VV Academy