[:en]Arithmetic – Number Systems [:te]A[:] Post author:V V Academy Post published:November 6, 2019 Post category:Downloads / Exam Updates Post last modified:November 6, 2019 [:en] 0% 9 Number Systems Enter Details to Write the Exam NameEmailPhone Number 1 / 15 One is: ఒకటి అనేది ఒక a negative number - ఒక ఋణ సంఖ్య a positive number - ఒక ధన సంఖ్య a whole number - ఒక పూర్తి సంఖ్య a natural number - ఒక సహజ సంఖ్య 2 / 15 Which one of the following is a true statement? కిందివాటిలో ఏది నిజమైన ప్రకటన? 71 is composite - 71 సంయుక్త సంఖ్య 1 is neither prime nor composite- 1 ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాదు 195 is a square- 195 ఒక వర్గం 51 is prime - 51 ప్రధాన సంఖ్య 3 / 15 How many prime numbers are less than 100 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 24 26 20 25 4 / 15 The difference in the local value and the face value of 7 in the numerical 57498 is: 57498 సంఖ్యలో 7 స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం: 6993 6339 7497 405 5 / 15 The sum of all prime numbers between 60 and 94 is: 60 నుండి 94 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం 610 373 523 460 6 / 15 Which of the following is not a rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య కాదు? root 64 43 root 81 root 7 7 / 15 The least prime number is: కనిష్ట ప్రధాన సంఖ్య 1 3 0 2 8 / 15 Which one of the following can be square of a natural number:కింది వాటిలో ఏది సహజ సంఖ్య యొక్క వర్గం కావచ్చు. 6162 756883 26738 none 9 / 15 Which one of the following is a prime number? క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య 93 783 205 173 10 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? the sum of two odd integers is even.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం సరి సంఖ్య the sum of two even integers is always even.-రెండు సరి పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య the sum of two odd integers is odd.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం బేసి సంఖ్య. the sum of an even integer and an odd integer is odd.-సరి పూర్ణాంకం మరియు బేసి పూర్ణాంకం ల మొత్తం బేసి. 11 / 15 The number of even prime numbers <18 is: 18 లోపు గల సరి ప్రధాన సంఖ్యలు 1 2 none 0 12 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? π is a rational number - ఒక కరణీయ సంఖ్య exact value of π is 22/7- ఖచ్చితమైన విలువ 22/7 π is an integer- π ఒక పూర్ణాంకం none of these.- వీటిలో ఏదీ లేదు. 13 / 15 Which of the following is rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? π 13 root 64 0.049 14 / 15 The number 0.185185 … is సంఖ్య 0.185185…… an irrational number- <br >అకరణీయ సంఖ్య a whole number- <br >పూర్తిసంఖ్య a natural number-<br > సహజ సంఖ్య a rational number - <br >కరణీయ సంఖ్య 15 / 15 Which of the following is irrational? కింది వాటిలో ఏది అకరణీయ సంఖ్య? 0.5145 0.14161416 0.62723 0.140014 Your score is [:] 28 total views, 2 views today Comments comments