[:en]APPSC గ్రూప్- 2 మెయిన్స్ పరీక్ష .[:]

[:en]

APPSC గ్రూప్- 2 మెయిన్స్ పరీక్ష .

982 గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్ష శని , ఆదివారాల్లో జరగనుంది.

171 కేంద్రాలు     40106 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు.

అభ్యర్దులు ఉదయం 8.30 నుండి 9.15 వరకు అనుమతిస్తారు.ఆలస్యంగా వచ్చే వారికి మరో 15 నిమిషాలు అదనపు గ్రేస్ పిరియడ్ ( 9.30 వరకు.) మధ్యాహ్నం 1 నుండి 1.45 వరకు (గ్రేస్ పిరియడ్ కలిపి 2.00 వరకు.) అనుమతిస్తారు.

అభ్యర్దులు హాల్ టికెట్ తో పాటు మరో అధికారిక ఒరిజినల్ ఫోటో ఐడి కార్డును అభ్యర్దులు  తెచ్చుకోవాలి.

పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ముందు అభ్యర్దులు బయో మెట్రిక్  రిజిస్ట్రేషన్ చేయాల్సి వుంటుంది .

 [:]

Loading

Comments

comments

Contact 9985525552.

Scroll to Top