Q101.
A fast bowler delivers a cricket ball at 120 km/h. The ball is released at a distance of 18 m from the batsman. Neglecting air resistance, approximately how much time does the batsman have to see the ball and react before it reaches the batsman?
ఒక వేగవంతమైన బౌలర్ క్రికెట్ బంతిని గంటకు 120 కి.మీ. వేగంతో వేసాడు. బంతిని బ్యాట్స్ మన్ కు 18 మీ. దూరంలో ఉన్నప్పుడు బౌలర్ విసురుతాడు. గాలి నిరోధాన్ని నిర్లక్ష్యం చేస్తే, బంతి బ్యాట్స్ మన్ చేరుకోవడానికి ముందు గమనించి స్పందించడానికి బ్యాట్స్ మన్ కు సుమారుగా ఎంత సమయం ఉంటుంది?
