VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 150 (Page 9 of 15)
Q81.
Indian Constitution was adopted by the Constituent Assembly of India on:
భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది?
Q82.
Which part of the Indian Constitution deals with the Union Executive?
భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్ వ్యవహరిస్తుంది?
Q83.
How many Schedules were there in the original Indian Constitution?
భారత రాజ్యాంగంలో తొలుత (original) ఎన్ని షెడ్యూల్లు ఉన్నాయి?
Q84.
When was the Human Rights Commission of India constituted?
భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?
Q85.
Match List - I with List - II:
List-I (National Commission):
a. National Commission for STs,
b. National Commission for Minorities,
c. National Commission for SCs,
d. National Commission for BCs
List-II (Name of First Chairperson):
i. Justice R. N. Prasad,
ii. Kunwar Singh,
iii. Justice Mohammad Sardar Ali Khan,
iv. Suraj Bhan
జాబితా - I (నేషనల్ కమిషన్) ను జాబితా - II (మొదటి అధ్యక్షుడి పేరు) తో సరిపోల్చండి.
a. ఎస్టీల జాతీయ కమిషన్
b. మైనారిటీల జాతీయ కమిషన్
c. ఎస్సీల జాతీయ కమిషన్
d. బీసీల జాతీయ కమిషన్
i. జస్టిస్ R. N. ప్రసాద్
ii. కున్వర్ సింగ్
iii. జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్
iv. సూరజ్ భాన్
Q86.
Which of the following statements is/are correct?
A. Residuary powers of legislation are included in Article 248 of the Constitution of India.
B. The Union Parliament has exclusive powers over any item not covered in the State or Concurrent Lists.
క్రింది ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
A. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 లో శాసనం యొక్క అవశేష అధికారాలు చేర్చబడ్డాయి.
B. రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితాలో లేని ఏదైనా అంశం పై పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
Q87.
Match List - I with List - II:
List-I (Writ):
a. Quo-Warranto,
b. Mandamus,
c. Habeas Corpus,
d. Certiorari
List-II (Meaning):
i. to be certified,
ii. by what Authority,
iii. we command,
iv. to have the body of
జాబితా - I (రిట్) ను జాబితా - II (అర్థం) తో సరిపోల్చండి.
a. క్వో-వారంటో (అధికారపృచ్ఛ)
b. మాండమస్ (పరమాదేశ)
c. హెబియస్ కార్పస్ (బందీ ప్రత్యక్ష)
d. సెర్షియోరరి (ఉత్ప్రేషణ)
i. ధృవీకరించబడాలి
ii. ఏ అథారిటీ ద్వారా
iii. మేము ఆదేశిస్తాము
iv. దేహాన్ని కలిగి ఉండాలి
Q88.
The concept of Judicial Activism was originated and developed in:
న్యాయపరమైన క్రియాశీలత (జ్యుడిషియల్ యాక్టివిజం) భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది?
Q89.
The State Election Commission conducts elections to:
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది?
Q90.
Arrange the following Committees of Panchayat Raj in chronological order:
a. Gadgil Committee,
b. Dantwala Committee,
c. L. M. Singhvi Committee,
d. Balwant Rai Mehta Committee
పంచాయత్ రాజ్ పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చండి:
a. గాద్గిల్ కమిటీ,
b. దంత్వాల కమిటీ,
c. L. M. సింఘ్వీ కమిటీ,
d. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
APPSC — Group-II Mains Paper-I (Notification No.11/2023) (Page 9) | VV Academy