"No Pullari (Grass) Tax" Movement was led in Palanadu by:
పల్నాడులో పుల్లరి పన్నులు చెల్లించ వద్దనే ఉద్యమం నడిపిందెవరు?
Q72.
Telugu Ganga Canal Water is supplied to which of the following states?
తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది?
Q73.
Who was the founder of Andhra Bank?
ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు?
Q74.
Which Fruit was introduced by the Portuguese to the Telugu soil?
పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరేమి?
Q75.
Who was the founder of Common Weal and New India newspapers?
కామన విల్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరు?
Q76.
Fundamental Duties were added to the Constitution on the recommendations of:
క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి?
Q77.
The term "Secular" was added to the Preamble of the Indian Constitution by:
లౌకిక (సెక్యులర్) అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు?
Q78.
Match List - I with List - II:
List-I (Borrowed Feature):
a. Emergency Provisions,
b. Suspension of Fundamental Rights during Emergency,
c. Concept of Concurrent List,
d. Single Citizenship
List-II (Source):
i. United Kingdom,
ii. Australia,
iii. Government of India Act, 1935,
iv. German Constitution, v. USA
జాబితా - I (అరువు తీసుకున్న ఫీచర్) ను జాబితా - II (మూలం) తో సరిపోల్చండి.
జాబితా-I (అనుసరించిన అంశం):
a. అత్యవసర పరిస్థితి నిబంధనలు,
b. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కుల నిలిపివేత,
c. ఉమ్మడి జాబితా భావన,
d. ఏక పౌరసత్వం
జాబితా-II (మూలం):
i. యునైటెడ్ కింగ్డమ్,
ii. ఆస్ట్రేలియా,
iii. భారత ప్రభుత్వ చట్టం, 1935,
iv. జర్మన్ రాజ్యాంగం,
v. అమెరికా
Q79.
Which of the following statements are true regarding 97th Constitutional Amendment Act of 2011?
A. Gave Constitutional status and protection to Co-operative Societies.
B. Made the right to form Co-operative Societies a Fundamental Right under Article 19.
C. It added a new Part X-B to the Constitution.
D. Added new Directive Principle under Article 43-B.
97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి?
A. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ యివ్వబడ్డాయి.
B. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చారు.
C. రాజ్యాంగానికి X-B అనే కొత్త భాగాన్ని జోడించింది.
D. ఆర్టికల్ 43-B క్రింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది.
Q80.
Which Article of the Indian Constitution is described as the "heart and soul" of the Constitution by Dr. B. R. Ambedkar?
భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క "హృదయం మరియు ఆత్మ" గా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ వర్ణించారు?