Q61.Which was the First Telugu Newspaper?మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు ఏమి?ASatya Duta / సత్య దూతBNilagiri / నీలగిరిCBharathi / భారతిDKrishna Patrika / కృష్ణా పత్రికView answer & explanation
Q62.Where did the English establish their first factory in Coastal Andhra?కోస్తాంధ్రలో ఆంగ్లేయులు తమ మొదటి కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?AKakinada / కాకినాడBMachilipatnam / మచిలీపట్నంCVisakapatnam / విశాఖపట్నంDBhimunipatnam / భీమునిపట్నంView answer & explanation
Q63.The Padmanabha battle was fought between:పద్మనాభం యుద్ధం ఎవరి మధ్యన జరగింది?AEnglish and French / ఆంగ్లేయ మరియు ఫ్రెంచ్BFrench and Bobbili Rulers / ఫ్రెంచ్ మరియు బొబ్బిలి రాజులుCEnglish and Vizianagaram Zamindars / ఆంగ్లేయ మరియు విజయనగరం జమిందార్లుDEnglish and Portuguese / ఆంగ్లేయ మరియు పోర్చుగీసుView answer & explanation
Q64.Who was the last Asaf Jahi (Nizam) ruler?అసఫ్ జాహీ (నిజాము) చివరి రాజు ఎవరు?AOsman Ali Khan / ఉస్మాన్ అలీ ఖాన్BSikindar Jah / సికిందర్ జాCMahaboob Basha / మహబూబ్ బాషాDAfzal-ud-daula / అఫ్జల్ ఉద్దౌలాView answer & explanation
Q65.Who was the founder of Vivekavardhini Newspaper?వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు?AK. Venkatarathnam / కె. వెంకటరత్నంBVeeresalingam Panthulu / వీరేశలింగం పంతులుCVenkataraya Sastry / వెంకటరాయ శాస్త్రిDD. Rangacharyulu / డి. రంగాచార్యులుView answer & explanation
Q66.The first novel in Telugu language was:తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి?AEkavira / ఏకవీరBChivaraku Migiledi / చివరకు మిగిలేదిCMalapalli / మాలపల్లిDRajashekara Charitam / రాజశేఖర చరితముView answer & explanation
Q67.Who was the author of "Veera Telangana Anubhavalu Gnapakalu"?"వీర తెలంగాణా అనుభవాలు జ్ఞాపకాలు" రచయిత ఎవరు?AMallu Swarajyam / మల్లు స్వరాజ్యంBBhimi Reddy / భీమి రెడ్డిCRavi Narayana Reddy / రావి నారాయణ రెడ్డిDDharma Bixam / ధర్మ భిక్షంView answer & explanation
Q68.Andhra State was formed on:ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ ఏది?A1st October 1953 / 1 అక్టోబర్ 1953B1st November 1953 / 1 నవంబర్ 1953C1st November 1956 / 1 నవంబర్ 1956D26th January 1950 / 26 జనవరి 1950View answer & explanation
Q69.Who was the founder of the first girls schools at Rajahmundry?బాలికల కోసం తొలి సారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించిందెవరు?AMadapati Hanumantha Rao / మాడపాటి హనుమంత రావుBGurajada Appa Rao / గురజాడ అప్పారావుCPrakasam Panthulu / ప్రకాశం పంతులుDVeeresalingam Panthulu / వీరేశలింగం పంతులుView answer & explanation
Q70.Who was the leader of Chirala Perala Movement?చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు?ADuggirala Gopala Krishnaiah / దుగ్గిరాల గోపాల కృష్ణయ్యBP. V. Choudary / పి.వి. చౌదరిCPotti Sreeramulu / పొట్టి శ్రీరాములుDAcharya N. G. Ranga / ఆచార్య ఎన్.జి. రంగాView answer & explanation