VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 150 (Page 6 of 15)
Q51.
Justice Party Government helped the formation of which University?
జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది?
Q52.
In which book was the song 'Desamante Matti Kadoi' written?
'దేశమంటే మట్టి కాదోయ్' అనే గేయం ఏ పుస్తకంలో రాయబడ్డది?
Q53.
Match Group - A with Group - B and select the correct answer using the codes given below.
Group - A:
a. Jainism,
b. Buddhism,
c. Saivism,
d. Animism
Group - B:
i. Nature Worship,
ii. Ashtanga Margam,
iii. Triratna,
iv. Linga
గ్రూప్ - A మరియు గ్రూప్ - B లను జతపరచండి
గ్రూప్ - ఎ:
ఎ. జైనమతం,
బి. బౌద్ధమతం,
సి. శైవమతం,
డి. యానిమిజం
గ్రూప్ - బి:
i. ప్రకృతి ఆరాధన,
ii. అష్టాంగ మార్గం,
iii. త్రిరత్న,
iv. లింగం
Q54.
Match Group A with Group B and select the correct answer using the codes given below.
Group - A:
a. Duggirala Gopala Krishnaiah,
b. Parvataneni Veeraiah Choudary,
c. Ayyadevara Kaleswar Rao,
d. Tripuraneni Ramaswamy Choudary
Group - B:
i. Pedanandipadu agitation,
ii. Najeevitha Katha,
iii. Rama Dandu,
iv. Kavi Raju
గ్రూప్ - A మరియు గ్రూప్ - B లను జతపరచండి
గ్రూప్ - ఎ:
ఎ. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య,
బి. పర్వతనేని వీరయ్య చౌదరి,
సి. అయ్యదేవర కాళేశ్వర రావు,
డి. త్రిపురనేని రామస్వామి చౌదరి
గ్రూప్ - బి:
i. పెదనందిపాడు ఆందోళన,
ii. నజీవిత కథ,
iii. రామ దండు,
iv. కవి రాజు
Q55.
Match Group - A with Group B and select the correct answer using the codes given below.
Group - A (Book):
a. Japaneeyamu,
b. Mahaprasthanam,
c. Kanyasulkam,
d. Veyipadagalu
Group - B (Author):
i. Gurajada Appa Rao,
ii. Sri Sri,
iii. Puchalapalli Sundarayya,
iv. Viswanadha Satyanarayana, v. Sriram Veerabrahmam
గ్రూప్ - A (గ్రంథం) మరియు గ్రూప్ - B (రచయిత) లను జతపరచండి.
గ్రూప్ - A (పుస్తకం):
a. జపనీయము,
b. మహాప్రస్థానం,
c. కన్యాశుల్కం,
d. వేయిపడగలు
గ్రూప్ - బి (రచయిత):
i. గురజాడ అప్పారావు,
ii. శ్రీ శ్రీ,
iii. పుచ్చలపల్లి సుందరయ్య,
iv. విశ్వనాధ సత్యనారాయణ,
v. శ్రీరామ్ వీరబ్రహ్మం
Q56.
Which religion did King Kharavela patronise?
ఖారవేల రాజు పోషించిన మతం ఏది?
Q57.
Undavally caves are associated with:
ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి?
Q58.
Blue Water Policy is associated with:
నీలి నీటి విధానం ఎవరికి సంబంధించింది?
Q59.
Who was known as the first Principal Collector of Rayalaseema?
రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు?
Q60.
The first Telugu to English dictionary was composed by:
మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు?