VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 150 (Page 5 of 15)
Q41.
Which of the following statement(s) is/are incorrect?
a. Communist Party leaders worked for the Visalandhra Movement and propagated the concept of Visalandhra even before the formation of Andhra State.
b. Communists became a great force in Telangana polities.
c. Communists opposed the formation of integrated linguistic States.
క్రింది ప్రకటనలలో ఏది / ఏవి తప్పు?
a. కమ్యూనిష్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పని చేశారు మరియు విశాలాంధ్ర వాదాన్ని ఆంధ్రరాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు.
b. తెలంగాణ రాజకీయాలలో కమ్యూనిష్టులు బలమైన పాత్ర పోషించారు.
c. కమ్యూనిష్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు.
Q42.
Who was the Chairman of the Partition Committee constituted by Madras State Government for the formation of separate State?
ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పర్చిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు?
Q43.
Arrange the following ex-Chief Ministers of Andhra Pradesh chronologically and choose the correct answer:
A. Tanguturi Anjaiah,
B. Damodaram Sanjivaiah,
C. P. V. Narasimha Rao,
D.Kasu Brahmananda Reddy
క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రులను కాలక్రమానుసారంగా అమర్చి, సరైన దానిని గుర్తించండి:
A. టంగుటూరి అంజయ్య,
B. దామోదరం సంజీవయ్య,
C. పి.వి. నరసింహరావు,
D. కాసు బ్రహ్మానంద రెడ్డి
Q44.
According to the Gentlemen's Agreement, what was the ratio of Cabinet representation for Andhra and Telangana?
పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల మధ్య కేబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు?
Q45.
Who was the first Telugu writer to win Jnanapith Award for the work titled "Ramayana Kalpavriksham"?
"రామాయణ కల్పవృక్షం" అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు?
Q46.
In which year was the English East India Company established?
ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది?
Q47.
Which of the following Parties wanted Tirupati as the Capital of Andhra in 1953?
క్రింది వాటిలో ఏ పార్టీ 1953 లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది?
Q48.
Match List - I with List - II and select the correct answer using the codes given below.
List-I (Salt Satyagrahis):
a. Bulusu Sambamurty,
b. Dandu Narayana Raju,
c. Kasi Viswanadham,
d. Pattabhi Sitaramayya
List-II (Broke Salt Laws at): I. Kakinada, II. Mattapalem, III. Vadarevu, IV. Masulipatnam
ఉప్పు సత్యాగ్రహ నాయకులను వారు ఉల్లంఘించిన ప్రదేశాలతో జతపరచండి.
జాబితా-I (ఉప్పు సత్యాగ్రహులు):
a. బులుసు సాంబమూర్తి,
b. దండు నారాయణ రాజు,
c. కాశీ విశ్వనాధం,
d. పట్టాభి సీతారామయ్య
జాబితా-II (ఉప్పు చట్టాలను ఉల్లంఘించింది):
I. కాకినాడ,
II. మట్టపాలెం,
III. వాడరేవు,
IV. మసూలీపట్నం
Q49.
Where was the French Settlement in Andhra?
ఆంధ్రలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ?
Q50.
The inscriptions of early Satavahana kings were found in:
ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం?