VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 150 (Page 4 of 15)
Q31.
Assertion (A): British ship 'Globe' under the command of Captain Hawkins arrived at Machilipatnam in 1611 A.D.
Reason (R): Quli Qutub Shah permitted the English East India Company to establish a factory at Machilipatnam.
ధ్రువీకరణ (A): 1611 A.D. లో కెప్టెన్ హాకిన్స్ దళాధిసత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవును చేరుకుంది.
కారణం (R): మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పడానికి ఇంగ్లీషు తూర్పు ఇండియా కంపెనీకి కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు.
Q32.
Which of the following poets is known as "Abhinava Nannaya"?
ఈ క్రింది కవులలో ఎవరిని "అభినవ నన్నయ” అంటారు?
Q33.
Which poet was called the "Poet of the Millennium"?
"మిలీనియం కవి" గా పిలువబడిన కవి ఎవరు?
Q34.
Which of the following statements is incorrect?
Q35.
Pedaganjam and Chinaganjam were known for their production of:
పెదగంజాం, చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి?
Q36.
Match List - I with List - II and select the correct answer using the codes given below the lists.
List-I (Andhra Maha Sabha):
a. 1st,
b. 2nd,
c. 3rd,
d. 4th
List-II (Presided by):
I. Mocharla Ramachandra Rao,
II. Nyapati Subba Rao,
III. Baiya Narasimheswara Sharma,
IV. Raja Rama Rayanimgar
ఆంధ్ర మహాసభల సమావేశాలను వాటి అధ్యక్షులతో జతపరచండి.
జాబితా-I (ఆంధ్ర మహా సభ):
a. 1వ,
b. 2వ,
c. 3వ,
d. 4వ
జాబితా-II (అధ్యక్షుడు):
I. మోచర్ల రామచంద్రరావు,
II. న్యాపతి సుబ్బా రావు,
III. బయ్య నరసింహేశ్వర శర్మ,
IV. రాజా రామ రాయణిగర్
Q37.
Arrange the following events chronologically:
A. Implementation of Ryotwari settlement in Madras.
B. Acquisition of Guntur by East India Company.
C. Battle of Padmanabham.
D. Abolition of Zamindari settlement in Andhra.
క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి:
A. మద్రాసులో రైతువారీ విధానం అమలు,
B. ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరు ఆక్రమణ,
C. పద్మనాభం యుద్ధం,
D. ఆంధ్రలో జమీందారీ విధానం రద్దు.
Q38.
Manchikallu and Maidavolu inscriptions belong to:
మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి?
Q39.
Match List - I with List - II and select the correct answer using the codes given below the lists.
List-I (Libraries):
a. Vignana Chandrika Granthamandali,
b. Srikrishnadevaraya Andhra Bhasha Nilayam,
c. Andhra Council of Research,
d. Andhra Saraswati Parishad
List-II (Established in and at):
I. Kovvur, 1916,
II. Hyderabad, 1906,
III. Hyderabad, 1901,
IV. Hyderabad, 1922
గ్రంథాలయాలను వాటి స్థాపనతో జతపరచండి.
జాబితా-I (లైబ్రరీలు):
a. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి,
బి. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం,
సి. ఆంధ్రా కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్,
డి. ఆంధ్ర సారస్వత పరిషత్
జాబితా-II (ఇందులో స్థాపించబడింది):
I. కొవ్వూరు, 1916,
II. హైదరాబాద్, 1906,
III. హైదరాబాద్, 1901,
IV. హైదరాబాద్, 1922
Q40.
Which of the following statements regarding Library Movement are correct?
I. In 1915, the Andhra Desa Library Association started a periodical entitled 'Grandhalaya Sarvasvam' in Telugu.
II. Kasinathuni Nageswara Rao is the founder of "Andhra Patrika" established in 1908.
III. Sri Krishnadevaraya Andhra Bhasha Nilayam was established in Kovvur in 1916.
IV. In 1918, Ayyadevara Kaleswara Rao started 'Boat Library Services' in West Godavari.
గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి?
I. 1915 లో ఆంధ్ర దేశ గ్రంథాలయ అసోసియేషన్ 'గ్రంథాలయ సర్వస్వం' అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు.
II. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను 1908 లో ప్రారంభించారు.
III. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను 1916 లో, కొవ్వూరులో స్థాపించారు.
IV. 1918 లో అయ్యదేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో 'బోట్ లైబ్రరీ సర్వీస్'లను ప్రారంభించారు.