Match List - I with List - II and select the correct answer using the codes given below the lists.
List-I (Inscriptions):
a. Sanigaram inscription,
b. Anumakonda inscription,
c. Bayyaram inscription,
d. Motupalli inscription
List-II (Rulers):
I. Mailamba,
II. Ganapatideva,
III. Prolaraja,
IV. Rudradeva
జాబితా - I (శాసనం) ను జాబితా - II (పాలకుడు/నిర్మాత) తో జతపరచండి:
a. శనిగారం శాసనం
b. అనుమకొండ శాసనం
c. బయ్యారం శాసనం
d. మోటుపల్లి శాసనం
I. మైలాంబ
II. గణపతిదేవ
III. ప్రోలరాజ
IV. రుద్రదేవ
Q22.
Which of the following statement(s) is/are incorrect?
a. Prolaraja bore the title Arikesari.
b. Nayankara system was introduced by Prataparudra.
c. Beta II was initiated into Saivism by Rameswara Pandita of Srisailam.
క్రింది ప్రకటనలలో ఏది/ఏవి సరికానివి?
a. ప్రోలరాజుకు అరికేసరి అను బిరుదు ఉంది.
b. ప్రతాపరుద్రుడు నాయంకర విధానంను ప్రవేశపెట్టాడు.
c. శ్రీశైలంకు చెందిన రామేశ్వర పండితుని నుండి రెండో బేతరాజు శైవమత దీక్షను పొందాడు.
Q23.
Which of the following books was not written by Srinatha?
ఈ క్రింద రచనలలో శ్రీనాథునిచే రచింపబడనిది ఏది?
Q24.
Sri Krishna Devaraya erected a pillar of victory to commemorate his conquest of coastal Andhra at:
శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్టించాడు?
Q25.
Statement (A): Moturpha is a salt tax levied by British East India Company.
Statement (B): The revenue collected by the British East India Company from the zamindars is called 'Peshcush'.
ప్రకటన (A): బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతుర్ఫ అంటారు.
ప్రకటన (B): బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందార్ల నుండి వసూలు చేసిన శిస్తును 'పేష్కస్' అంటారు.
Q26.
Assertion (A): Andhra region was not greatly affected by the 1857 revolt as Andhra had no local leaders.
Reason (R): Then reigning Nizam, Nawab Afzal-ud-Dowla adopted pro-British attitude.
ధ్రువీకరణ (A): ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు.
కారణం (R): అప్పటి నిజాం నవాబ్ అఫ్జల్ ఉద్దేలా బ్రిటీషు వారికి అనుకూల వైఖరి అవలంబించాడు.
Q27.
Which of the following statements is incorrect?
Q28.
Match List - I with List - II and select the correct answer using the codes given below the lists.
List-I: a. Kakinada riots case, b. Bipin Chandra Pal's tour in Andhra, c. Kotappa Konda riots, d. Tenali Bomb case
List-II:
I. February, 1909,
II. July, 1907,
III. April, 1907,
IV. April, 1909
జాబితా - I ను జాబితా - II తో జతపరచండి
జాబితా-
a. కాకినాడ అల్లర్ల కేసు,
b. ఆంధ్రలో బిపిన్ చంద్ర పాల్ పర్యటన,
c. కోటప్పకొండ అల్లర్లు,
d. తెనాలి బాంబు కేసు
జాబితా-II:
I. ఫిబ్రవరి, 1909,
II. జూలై, 1907,
III. ఏప్రిల్, 1907,
IV. ఏప్రిల్, 1909
Q29.
Eastern Ghats in Srikakulam are called:
శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు?
Q30.
Arrange the following in chronological order:
A. Formation of the Visalandra Mahasabha
B. Dhar Commission
C. Swami Sitaram's fast
D. Formation of States Re-organization Commission
క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి:
A. విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు,
B. ధార్ కమీషన్,
C. స్వామీ సీతారామ్ నిరాహార దీక్ష,
D. రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం ఏర్పాటు