Which of the following statement(s) is/are incorrect?
I. Saktivarma had married Kundavai, the daughter of Raja Raja Chola I.
II. Raja Raja Narendra had married Ammangaidevi, the daughter of Rajendra Chola I.
III. Rajendra Chalukya had married Madurantaki, the daughter of Rajendra Chola II.
క్రింది ప్రకటనలలో సరికానిది(వి) ఏది/ఏవి?
I. శక్తివర్మ మొదటి రాజ రాజ చోళుని కుమార్తె కుందవైని వివాహం చేసుకున్నాడు.
II. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగైదేవిని వివాహం చేసుకున్నాడు.
III. రాజేంద్ర చాళుక్యుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతకిని వివాహం చేసుకున్నాడు.
Q12.
Which of the following statement(s) is/are incorrect?
a. Vijayaditya II is credited with the construction of 108 temples.
b. Raja Raja Narendra constructed Rajarajeswara temple at Biccavole.
c. Chalukya Bhima constructed Bhimeswara Swamy temple at Draksharama.
క్రింది ప్రకటనలలో సరికానిది(వి) ఏది/ఏవి?
a. రెండో విజయాదిత్యుడు 108 ఆలయాలను నిర్మించాడు.
b. రాజ రాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
c. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు.
Q13.
The architectural structure of which of the following temples exemplifies the independent style of the Chalukya-Cholas, incorporating Pallava and early Chalukya influences?
క్రింది ఏ ఆలయ నిర్మాణం, పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదహరిస్తుంది?
Q14.
Match List - I with List - II and select the correct answer from the codes given below.
List-I (Authors):
a. Ketana,
b. Marana,
c. Tikkana,
d. Manchena
List-II (Works):
I. Markandeya Puranam,
II. Nirvachanottara Ramayanam,
III. Andhra Bhasha Bhushanam,
IV. Keyurabahu Charitra
జాబితా - I (రచయితలు) ను జాబితా - II (రచనలు) తో జతపరచండి:
a. కేతన
b. మారన
c. తిక్కన
d. మంచెన
I. మార్కండేయ పురాణం
II. నిర్వచనోత్తర రామాయణం
III. ఆంధ్ర భాషా భూషణం
IV. కేయూరబాహు చరిత్ర
Q15.
Which of the following Chalukya-Chola Viceroys had assumed the title Sarvalokasraya, Sri Vishnuvardhana and celebrated his coronation at Jananathapura (Draksharama)?
క్రింది యిచ్చిన ఏ చాళుక్య చోళ రాజ ప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురం (ద్రాక్షారామం)లో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ, శ్రీ విష్ణువర్ధన బిరుదులను పొందాడు?
Q16.
Assertion (A): Manumasiddhi II was reinstated on the throne by Ganapatideva.
Reason (R): The power of Nellore Chodas was at its zenith during the reign of Manumasiddhi II.
ధ్రువీకరణ (A): గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించాడు.
కారణం (R): రెండో మనుమసిద్ధి కాలంలో నెల్లూరు చోడుల అధికారం ఉచ్ఛస్థితికి చేరుకుంది.
Q17.
Which of the following statements regarding Kakatiyas are correct?
I. Early Kakatiya monarchs had constructed Jain temples.
II. The influence of Chalukya temple architecture could be seen in Kakatiya temples.
III. Thousand pillared temple was built in 'Trikuta style', having three shrines, each dedicated to Rudreshwara, Vasudeva and Suryadeva.
కాకతీయులను గూర్చి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి?
I. తొలి కాకతీయ చక్రవర్తులు జైన ఆలయాలను నిర్మించారు.
II. కాకతీయ ఆలయాలలో చాళుక్య ఆలయ నిర్మాణ ప్రభావం కనిపిస్తుంది.
III. వేయి స్తంభాల గుడిని రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకు ఉద్దేశించిన త్రికూటాలయ శైలిలో నిర్మించారు.
Q18.
Identify the wrong match:
Q19.
Arrange the following Reddi rulers chronologically:
A. Kumaragiri Reddi,
B. Anavema Reddi,
C. Anavota Reddi,
D. Pedakomati Vema Reddi
క్రింద ఇచ్చిన రెడ్డి రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి:
A. కుమారగిరి రెడ్డి,
B. అనవేమా రెడ్డి,
C. అనవోత రెడ్డి,
D. పెదకోమటి వేమా రెడ్డి
Q20.
Match List - I with List - II and select the correct answer using the codes given below the lists.
List-I (Authors):
a. Pavuluri Mallana,
b. Vinukonda Vallabharaya,
c. Aryadeva,
d. Dignaga
List-II (Works):
I. Kreedabhiramam,
II. Ganitasara Sangraham,
III. Chittasuddi Prakarana,
IV. Pramaana Samucchaya
జాబితా - I (రచయితలు) ను జాబితా - II (రచనలు) తో జతపరచండి:
a. పావులూరి మల్లన్న
b. వినుకొండ వల్లభరాయ
c. ఆర్యదేవ
d. దిగ్నాగ
I. క్రీడాభిరామం
II. గణితసార సంగ్రహం
III. చిత్తశుద్ధి ప్రకరణ
IV. ప్రమాణ సముచ్ఛయ