VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 150 (Page 10 of 15)
Q91.
The 74th Constitutional Amendment Act of 1992 came into force on:
74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమలులోకి వచ్చింది?
Q92.
Which of the following statement(s) is/are correct?
A. The Cantonments Act was passed by the Central Legislature in 1924.
B. The first municipal corporation came into existence at Madras in 1688.
C. Lord Rippon is regarded as the Father of Local Self Government in India.
క్రింది ప్రకటనలలో ఏది / ఏవి సరైనది / సరైనవి?
A. కంటోన్మెంట్స్ చట్టాన్ని 1924 లో సెంట్రల్ లెజిస్లేచర్ ఆమోదించింది.
B. 1688 లో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది.
C. లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రిగా పరిగణించబడ్డాడు.
Q93.
Which of the following statements is/are not true regarding Electronic Voting Machines (EVM)?
A. EVMs were used for the first time in the entire State of Goa in the general elections to the Assembly in 1999.
B. EVMs were used for the first time on experimental basis in the selected constituencies in the Assembly elections to the States of Rajasthan, Madhya Pradesh and Gujarat in 1998.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు (EVM) సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది(వి) నిజం కాదు?
A. 1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు.
B. 1998 లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు.
Q94.
Which of the following Constitution Amendment Acts reduced the minimum age for voting from 21 to 18 years?
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది?
Q95.
Match List - I with List - II:
List-I (Committee):
a. Vohra Committee,
b. Indrajit Gupta Committee,
c. Dinesh Goswami Committee,
d. J. S. Varma Committee
List-II (Related Electoral Reform):
i. Amendments to Criminal Law,
ii. Electoral Disqualifications,
iii. State funding of elections,
iv. Electoral reforms,
v. Nexus between crime and politics
జాబితా - I (కమిటీ) ను జాబితా - II (సంబంధిత ఎన్నికల సంస్కరణ) తో సరిపోల్చండి.
a. వోహ్రా కమిటీ
b. ఇంద్రజిత్ గుప్తా కమిటీ
c. దినేష్ గోస్వామి కమిటీ
d. J. S. వర్మ కమిటీ
i. క్రిమినల్ చట్టానికి సవరణలు
ii. ఎన్నికల అనర్హతలు
iii. ఎన్నికలకు రాష్ట్ర నిధులు
iv. ఎన్నికల సంస్కరణలు
v. నేరం మరియు రాజకీయాల మధ్య అనుబంధం
Q96.
Which of the following statement(s) is/are true relating to Election Commission of India?
A. The Election Commission of India is a three member Body.
B. The Chief Election Commissioner is appointed by the Chief Justice of the Supreme Court of India.
C. Election Commission of India is a Constitutional Body.
భారత ఎన్నికల కమీషన్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది (వి) సరైనది(వి)?
A. భారత ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యుల సంఘం.
B. ప్రధాన ఎన్నికల కమీషనర్ను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు.
C. భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ.
Q97.
In the list given below, how many are Constitutional Bodies?
a. NITI Aayog, b. National Commission for Minorities, c. Special Officer for Linguistic Minorities, d. National Human Rights Commission
దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి?
a. నీతి ఆయోగ్, b. మైనారిటీల జాతీయ కమీషన్, c. భాషా మైనారిటీలకు ప్రత్యేక అధికారి, d. జాతీయ మానవ హక్కుల కమీషన్
Q98.
As per 91st Amendment Act of 2003, the total number of ministers including the Prime Minister, in the Central Council of Ministers shall not exceed _____ of the total strength of the Lok Sabha.
91 వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్‌సభ మొత్తం బలంలో _____ శాతానికి మించకూడదు.
Q99.
Who described Indian Union as, "a federation with a centralising tendency"?
ఇండియన్ యూనియన్ను "కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్య" గా ఎవరు అభివర్ణించారు?
Q100.
The power to increase the number of judges in the Supreme Court of India is vested in:
భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది?
APPSC — Group-II Mains Paper-I (Notification No.11/2023) (Page 10) | VV Academy