Arrange the following political parties in the chronological order of their establishment:
A. Samaj Wadi Party,
B. Dravida Munnetra Kazhagam,
C. Bahujan Samaj Party,
D. Telugu Desam Party
క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి:
A. సమాజ్ వాదీ పార్టీ,
B. ద్రవిడ మున్నేట్ర కళగం,
C. బహుజన్ సమాజ్ పార్టీ,
D. తెలుగుదేశం పార్టీ
Q102.
As per the provisions of Right to Information Act, the State Chief Information Commissioner is appointed by the Governor, on the recommendations of a committee comprising of:
A. Chief Minister of the concerned State,
B. Chief Justice of the concerned State High Court,
C. Leader of the Opposition in the State Assembly,
D. Cabinet Minister nominated by the Chief Minister
సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ను గవర్నర్ ఎవరి సిఫార్సులపై నియమిస్తారు?
ఎ. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి,
బి. సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
సి. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు,
డి. ముఖ్యమంత్రిచే నామినేట్ చేయబడిన క్యాబినెట్ మంత్రి
Q103.
Which of the following violate the federal principles of the Indian Constitution?
A. Office of the Governor,
B. Central Services,
C. Office of the Comptroller and Auditor General,
D. Emergency Powers
క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది?
A. గవర్నర్ కార్యాలయం,
B. కేంద్ర సేవలు,
C. కంస్ట్రోలర్ మరియు అడిటర్ జనరల్ కార్యాలయం,
D. అత్యవసర అధికారాలు
Q104.
Match List - I with List - II:
List-I (Subject):
a. Organisation of High Courts,
b. Taxes on Mineral Rights,
c. Education
List-II (List):
i. Concurrent List,
ii. Union List,
iii. State List
జాబితా - I ని జాబితా - II తో సరిపోల్చండి
ఎ. హైకోర్టుల వ్యవస్థీకరణ,
బి. ఖనిజ హక్కులపై పన్నులు,
సి. విద్య
జాబితా-II (జాబితా):
i. ఉమ్మడి జాబితా,
ii. కేంద్ర జాబితా,
iii. రాష్ట్రాల జాబితా
Q105.
By which of the following Acts, the Governor General of Bengal was designated as the Governor General of India?
క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ గా నియమించబడ్డారు?
Q106.
When did The Lokpal and Lokayuktas Act, 2013 come into force?
లోక్‌పాల్ మరియు లోకాయుక్త చట్టం, 2013 ఎప్పుడు అమలులోకి వచ్చింది?
Q107.
The Parliament can make laws on subjects enumerated in the State list in the following conditions:
A. On the request of two or more States.
B. The Rajya Sabha passes a resolution with at least two-thirds of the members present and voting, authorizing the Parliament to make laws on the subject in the national interest.
C. Proclamation of International Agreements.
D. The Lok Sabha passes a resolution with at least two-thirds of the members present and voting...
రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ క్రింది సందర్భాలలో చట్టాలు చేయవచ్చు:
A. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై.
B. రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అధికారమిచ్చినప్పుడు.
C. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన.
Q108.
The 11th Fundamental Duty was added by which Constitutional Amendment Act?
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది?
Q109.
Assertion (A): The UPSC is the Central recruiting agency in India.
Reason (R): It is an independent recruiting constitutional body.
వాదన (A): UPSC భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఎజెన్సీ.
కారణం (R): ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ.
Q110.
Assertion (A): The 73rd Constitutional Amendment Act is a significant landmark in the evolution of grassroots democratic institutions in the country.
Reason (R): This Act has brought the Panchayath Raj institutions under the purview of justiciable part of the Constitution.
వాదన (A): 73 వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
కారణం (R): ఈ చట్టం పంచాయతీ రాజ్ సంస్థలను రాజ్యాంగంలోని న్యాయ పరిధిలోకి తీసుకొచ్చింది.