VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 111–120 of 150 (Page 12 of 15)
Q111.
Assertion (A): The All India Services violate the federal principle of the Constitution as well as the autonomy of States.
Reason (R): The All India Service officers are governed by Central Government rules and the State Governments do not have full control over them.
వాదన (A): అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి.
కారణం (R): అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు.
Q112.
Assertion (A): NITI Aayog is a Non-Constitutional Advisory Body.
Reason (R): One of the objectives of NITI Aayog is to develop mechanisms to formulate credible plans at the village level and aggregate these progressively at higher levels of government.
వాదన (A): నీతి ఆయోగ్ రాజ్యాంగేతరమైన సలహా సంస్థ.
కారణం (R): గ్రామ స్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికలను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలలో ఒకటి.
Q113.
Assertion (A): Article 263 contemplates the establishment of an Inter-State Council to effect co-ordination between the States and between Center and the States.
Reason (R): Rajmannar Committee made a strong case for establishment of the Inter-State Council.
వాదన (A): ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్-రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది.
కారణం (R): ఇంటర్-స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం రాజనున్నార్ కమిటీ బలమైన వాదన చేసింది.
Q114.
Which of the following will be the correct consequences of declaration of National Emergency by the President?
A. The President can modify the constitutional distribution of finances between the Center and the States.
B. The Center becomes entitled to give executive directions to a State on any matter.
C. The President can suspend all the Fundamental Rights of the citizens.
క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏది(ఏ)?
A. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పంపిణీని రాష్ట్రపతి సవరించగలరు.
B. ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది.
C. రాష్ట్రపతి పౌరుల అన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు.
Q115.
Which of the following statements are correct?
A. Public Interest Litigation (PIL) is also known as Social Action Litigation.
B. PIL is an outcome of Judicial Restraint.
C. Justice V. R. Krishna Iyer and Justice P. N. Bhagawathi were pioneers of the concept of PIL.
క్రింది ప్రకటనలలో ఏది(వి) సరైనది(వి)?
A. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు.
B. PIL అనేది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితం.
C. జస్టిస్ V. R. కృష్ణయ్యర్ మరియు P. N. భగవతి PIL అనే భావనకు మార్గదర్శకులు.
Q116.
Which of the following is not on Center - State Relations?
క్రింది వాటిలో ఏది కేంద్రం-రాష్ట్ర సంబంధాలపై కాదు?
Q117.
Which of the following is not a condition for the political party to be recognised as National Party?
క్రింది వాటిల్లో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడటానికి షరతు కాదు?
Q118.
Which of the following statements is/are not correct regarding the 73rd Constitutional Amendment Act?
A. 18 functional items were placed within the purview of Panchayats.
B. The Act does not apply to the States of Nagaland, Meghalaya, Mizoram.
C. The Act bars interference by courts in the electoral matters of Panchayats.
D. Reservation of seats to BCs is a compulsory provision under this Act.
73 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏది(వి) సరైనది(వి) కావు?
A. 18 ఫంక్షనల్ అంశాలను పంచాయితీల పరిధిలో ఉంచారు.
B. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు.
C. ఈ చట్టం ప్రకారం పంచాయితీల ఎన్నికల వ్యవహారాల్లో కోర్టుల జోక్యాన్ని చట్టం నిషేధిస్తుంది.
D. ఈ చట్టం ప్రకారం బీసీలకు సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి నిబంధన.
Q119.
The President is elected by an Electoral College consisting of:
A. Elected members of both Houses of Parliament.
B. Nominated members of both Houses of Parliament.
C. The elected members of the Legislative Assemblies of all the States.
D. Nominated members of the Legislative Assemblies of all the States.
E. The elected members of the Legislative Assemblies of NCT of Delhi and the Union Territory of Puducherry.
రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారు?
A. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు.
B. పార్లమెంటు ఉభయ సభలకు నామినేటెడ్ సభ్యులు.
C. అన్ని రాష్ట్రాల శాసన సభకు ఎన్నికైన సభ్యులు.
D. అన్ని రాష్ట్రాల శాసన సభకు నామినేట్ చేయబడిన సభ్యులు.
E. ఢిల్లీ NCT మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసన సభలకు ఎన్నికైన సభ్యులు.
Q120.
Which of the following Constitutional Amendment Acts was declared unconstitutional and void by the Supreme Court in 2015?
క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీం కోర్టు 2015 లో ప్రకటించింది?