VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 150 (Page 13 of 15)
Q121.
Match List - I with List - II and choose the right answer from the codes given below:
List-I:
a. Separate representation of the Muslim Community,
b. Dyarchy in the provinces,
c. Prescribed Federation,
d. Discussion of Annual Statement
List-II:
i. GOI Act 1935,
ii. Indian Councils Act 1892,
iii. Indian Councils Act 1909,
iv. Indian Councils Act 1861,
v. GOI Act 1919
జాబితా - I ని జాబితా - II తో సరిపోల్చండి.
a. ముస్లిం కమ్యూనిటికీ ప్రత్యేక ప్రాతినిధ్యం
b. ప్రావిన్సులలో డైయార్కీ
c. సూచించబడిన ఫెడరేషన్
d. వార్షిక ప్రకటన చర్చ
i. భారత ప్రభుత్వ చట్టం, 1935
ii. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1892
iii. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1909
iv. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1861
v. భారత ప్రభుత్వ చట్టం, 1919
Q122.
Which of the following statements is incorrect regarding Finance Commission?
ఫైనాన్స్ కమిషనకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు?
Q123.
Which of the following objectives is not embodied in the Preamble to the Constitution of India?
భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు?
Q124.
Which of the following statements about the Attorney General of India is/are correct?
i. The President shall appoint a person who is qualified to be appointed a Judge of the Supreme Court to be Attorney General of India.
ii. He shall have right of audience in all courts in the territory of India.
iii. He shall hold office during the pleasure of the Prime Minister.
iv. He shall receive remuneration as the Parliament may determine.
భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది (వి) ఏది/ఏవి?
i. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించటానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటర్నీ జనరల్ రాష్ట్రపతి నియమిస్తారు.
ii. భారత భూభాగంలోని అన్ని కోర్టులలో అతనికి వాదన వినిపించే హక్కు ఉంటుంది.
iii. అతను ప్రధానమంత్రికి విశ్వాసమున్నంత వరకు పదవిలో ఉంటాడు.
iv. అతను పార్లమెంటు నిర్ణయించే విధంగా వేతనం పొందవచ్చు.
Q125.
Match the Constitutions of different countries given in List - A with their Provisions given in List - B which are adopted in Indian Constitution:
List-A:
a. UK Constitution,
b. Irish Constitution,
c. US Constitution,
d. Canadian Constitution
List-B:
i. Residual Powers,
ii. Rule of Law,
iii. DPSP,
iv. Judicial Review
జాబితా - A లోని వివిధ దేశాల వారి రాజ్యాంగాలను జాబితా - B లో భారతదేశం స్వీకరించిన రాజ్యాంగ అంశాలతో సరిపోల్చండి.
a. బ్రిటీష్ రాజ్యాంగం
b. ఐరిష్ రాజ్యాంగం
c. అమెరికా రాజ్యాంగం
d. కెనడా రాజ్యాంగం
జాబితా - B
i. అవశేష అధికారాల ఆలోచన
ii. చట్టపాలన యొక్క ఆలోచన
iii. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు
iv. జ్యుడీషియల్ రివ్యూ అధికారం
Q126.
Which of the following statements are correct about Presidential system?
i. President is head of the State.
ii. President is head of the Government.
iii. President is directly elected by the people.
iv. President is accountable to legislature.
రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి?
i. రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి.
ii. రాష్ట్రపతి ప్రభుత్వానికి అధిపతి.
iii. అధ్యక్షుడు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు.
iv. రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉంటారు.
Q127.
Which of the following statements about State Finance Commission is/are correct?
i. This Commission examines the financial position of the local governments in the State.
ii. It also reviews the distribution of revenues between the State and Local governments on the one hand and between rural and urban local governments on the other.
రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలలో సరైనది(వి) ఏది(వి)?
i. ఈ కమీషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది.
ii. ఇది ఒక వైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీని కూడా సమీక్షిస్తుంది.
Q128.
Which of the following statements about the Vice President of India are correct?
i. The Vice President is elected for five years.
ii. The Vice President acts as the ex-officio Chairman of the Rajya Sabha.
iii. The Vice President acts as the President only until a new President is elected.
భారత ఉపరాష్ట్రపతి గురించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది (వి) ఏది (వి)?
i. ఉపరాష్ట్రపతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడుతారు.
ii. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు.
iii. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
Q129.
In which of the following hours, members of the Parliament are free to raise any matter that they think is important?
ఈ క్రింది ఏ సమయాలలో, సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారు?
Q130.
The most powerful weapon that enables the Parliament to ensure executive accountability is:
కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటి?
APPSC — Group-II Mains Paper-I (Notification No.11/2023) (Page 13) | VV Academy