VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 131–140 of 150 (Page 14 of 15)
Q131.
Correctly match the following in List - A with List - B:
List - A:
a. Art. 137,
b. Art. 226,
c. Art. 13,
d. Art. 32
List - B:
i.Restoring FAs via writs by SC,
ii. Review power of SC,
iii. HC writ jurisdiction,
iv. Unconstitutional laws
జాబితా - A లోని క్రింది వాటిని జాబితా - B తో సరిగ్గా పోల్చండి
ఎ. ఆర్టికల్ 137,
బి. ఆర్టికల్ 226,
సి. ఆర్టికల్ 13,
డి. ఆర్టికల్ 32
జాబితా - బి:
i. సుప్రీంకోర్టు రిట్ల ద్వారా ఫైనాన్షియల్ అగ్రిమెంట్‌లను (FAs) పునరుద్ధరించడం,
ii. సుప్రీంకోర్టు సమీక్షా అధికారం,
iii. హైకోర్టు రిట్ అధికార పరిధి,
iv. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు
Q132.
The Jammu and Kashmir Reorganisation Act came into effect on:
జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చినది ఎప్పుడు?
Q133.
Assertion (A): Right to Property is made a legal right under Article 300-A in Part XII of the Constitution.
Reason (R): 44th Amendment Act of 1978 eliminated the Right to Property from the list of Fundamental Rights.
ప్రకటన (A): ఆస్తి హక్కు రాజ్యాంగంలో XII భాగంలో నిబంధన 300-A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది.
కారణం (R): 44 వ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది.
Q134.
Regarding the Panchayat Raj System, in 1978 Ashok Mehta Committee recommended for:
పంచాయితీ రాజ్ వ్యవస్థకు సంబంధించి, 1978 లో అశోక్ మెహతా కమిటీ ఏమి సిఫార్సు చేసింది?
Q135.
Of the following, which are the appointments made by the President on the recommendation of the Prime Minister?
i. Chief Justice of India,
ii. Judges of Supreme Court and High Courts,
iii. Attorney General of India, iv. Governors of States
ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫార్సుపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏది/(వి)?
i. భారత ప్రధాన న్యాయమూర్తి,
ii. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు,
iii. భారతదేశం అటార్నీ జనరల్, iv. రాష్ట్రాల గవర్నర్లు
Q136.
Which of the following provisions of 73rd Constitutional Amendment Act related to Panchayat Raj Institutions is/are correct?
i. The members of these bodies are directly elected by the people.
ii. Elections shall be held within a period of 3 months from the dissolution of the body.
iii. Women have been given 1/3rd reservation in Panchayats.
iv. The minimum age required to become member is 21 years.
పంచాయితీ రాజ్ సంస్థలకు సంబంధించిన 73 వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలలో సరైనవి ఏవి?
i. ఈ సంస్థల సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు.
ii. ఈ సంస్థను రద్దు చేయబడినప్పటి నుండి 3 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి.
iii. పంచాయితీలలో మహిళలకు 1/3 వ వంతు రిజర్వేషన్లు కల్పించబడతాయి.
iv. సభ్యుడు కావడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు.
Q137.
Consider the following statements:
Assertion (A): One of the most controversial Articles in the Constitution is Article 356.
Reason (R): It is imposed when the Government of the State cannot be carried on in accordance with the provisions of the Constitution.
క్రింది ప్రకటనలను పరిగణించండి:
ప్రతిపాదన (A): రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలలో ఒకటి నిబంధన 356.
కారణం (R): అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది.
Q138.
Assertion (A): Mandamus normally is not issued to Govt. for making law.
Reason (R): Mandamus cannot lie in absence of policy. Once policy is laid down, terms of policy can be enforced.
ప్రకటన (A): మాండమస్ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు.
కారణం (R): విధాన నిర్ణయము లేనిచో మాండమస్ ఉండదు. విధానము నిర్ణయించబడిన తరువాత, విధానములోని అంశాలను అమలు చేయించవచ్చు.
Q139.
Assertion (A): Directive Principles of State Policy are not capable of being independently enforced in a Court of Law.
Reason (R): They act as guide post for legislation.
ప్రకటన (A): రాజ్య విధాన నిర్దేశిక సూత్రాలను న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయుటకు వీలుకాదు.
కారణం (R): అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.
Q140.
Are the statements given below in the Indian Constitution?
Statement (A): Ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good.
Statement (B): Operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment.
భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా?
ప్రకటన (A): సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందలి ఉమ్మడి మేలుకు దోహదపడునట్లు పంపిణీ చేయవలెను.
ప్రకటన (B): ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ, సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి, ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కారాదు.