VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 150 (Page 7 of 15)
Q61.
Why is democracy considered essential for a country's development?
ఒక దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎందుకు అవసరమని భావిస్తారు?
Q62.
Why can't a joint sitting of the Indian Parliament be convened for money bills?
ద్రవ్య బిల్లుల కోసం భారత పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు?
Q63.
Why is the six month time limit important for the Indian Parliament?
భారత పార్లమెంటుకు ఆరు నెలల కాలపరిమితి ఎందుకు ముఖ్యమైనది?
Q64.
What Constitutional Amendment Act allows the same person to be appointed as Governor of two or more States?
ఒకే వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించడానికి అనుమతించే రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
Q65.
What is expected from the Speaker of the Lok Sabha when a no-confidence motion is moved against the government?
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభ సభాపతి నుండి ఏమి ఆశించబడుతుంది?
Q66.
What is the term for the time after Question Hour in the Parliament when members raise questions on different issues without prior notice?
పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభ్యులు ముందస్తు నోటీసు లేకుండా వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించే సమయాన్ని ఏమని పిలుస్తారు?
Q67.
"Social Security And Social Insurance" is a subject included in which List?
"సామాజిక భద్రత మరియు సామాజిక భీమా" అనేవి ఏ జాబితాలో చేర్చబడ్డాయి?
Q68.
What is the role of technology in e-governance?
ఈ-గవర్నెన్స్‌లో సాంకేతికత పాత్ర ఏమిటి?
Q69.
What are the primary goals of India's economic reforms?
భారతదేశ ఆర్థిక సంస్కరణల ప్రాథమిక లక్ష్యాలు ఏమిటి?
Q70.
What majority is required in the Rajya Sabha to pass a resolution under Article 249?
అధికరణం 249 కింద రాజ్యసభలో తీర్మానాలను ఆమోదించడానికి ఎంత మెజారిటీ అవసరం?