VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 150 (Page 6 of 15)
Q51.
In which State of South India 'Jhumming Cultivation' is practicing?
దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రములో 'ఝమింగ్ వ్యవసాయం' (పోడు) సాగు చేయబడుతుంది?
Q52.
Who are the Aboriginal Tribes of Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదివాసి తెగ వారు ఎవరు?
Q53.
Which is the largest tributary of the River Indus?
సింధూనది యొక్క అతిపెద్ద ఉపనది ఏది?
Q54.
Which of the following is a Lagoon lake?
ఈ క్రింది వాటిలో లాగూన్ (Lagoon) సరస్సు ఏది?
Q55.
Which State of the following is having lignite reserves along with Tamil Nadu State?
తమిళనాడు రాష్ట్రముతో పాటు ఈ క్రింది ఏ రాష్ట్రము లిగ్నైట్ నిల్వలను కలిగి ఉంది?
Q56.
According to the Ministry of Ports, Shipping and Waterways, Govt. of India, 2025, the length of coastline of Andhra Pradesh is recalculated as:
భారత ప్రభుత్వం, ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ 2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంతగా చెప్పబడినది?
Q57.
Which of the following are pairs of tributaries belonging to River Godavari?
క్రింద ఇవ్వబడిన ఉపనదుల జతలలో, గోదావరి నది ఉపనదులు ఏవి?
Q58.
Which of the following pairs of mountain passes belong to Sahyadris?
క్రింది పర్వత కనుమలలో, సహ్యాద్రి (పశ్చిమ కనుమలు) పర్వతాలకు సంబంధించినవి ఏవి?
Q59.
Bharatmala Pariyojana Project is related to:
భారతమాల పరియోజన ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది?
Q60.
Which medium irrigation project is built across Pillaperu or Pillayeru in SPSR Nellore district?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పిల్లాపేరు లేక పిల్లయేరు మీద నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు ఏది?