Q41.The founder of Arya Samaj was:ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?ARanade / రనాడేBSwami Dayanand / స్వామి దయానంద్CBhandarkar / భండార్కర్DKesab Chandra Sen / కేశబ్ చంద్ర సేన్View answer & explanation
Q42.Which Buddhist site in Andhra Pradesh is known for rock-cut caves, stupas and monastic remains?ఆంధ్రప్రదేశ్లోని ఏ బౌద్ధ ప్రదేశం రాతి గుహాలు, స్థూపాలు మరియు సన్యాసుల అవశేషాలను కలిగి ఉన్నది?AAmaravathi / అమరావతిBBojjannakonda / బొజ్జన్న కొండCKolanupaka / కొలనుపాకDSalihundam / సాలిహుండంView answer & explanation
Q43.In which district of Andhra Pradesh, the place Yanam, a part of Puducherry Union Territory, is located?పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 'యానాం' ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది?AWest Godavari / పశ్చిమ గోదావరిBEast Godavari / తూర్పు గోదావరిCVisakhapatnam / విశాఖపట్నంDSPSR Nellore / శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుView answer & explanation
Q44.Which of the following political party was established by Dr. B. R. Ambedkar?డా. బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన రాజకీయ పార్టీ కింది వాటిలో ఏది?ASwaraj Party / స్వరాజ్ పార్టీBPeoples Socialist Party / పీపుల్స్ సోషలిస్ట్ పార్టీCDepressed classes party / డిప్రెస్డ్ క్లాసెస్ పార్టీDRepublican Party of India / రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాView answer & explanation
Q45.Who is the author of the book "India Divided" which provides a primary account of partition of India?భారతదేశ విభజన గురించి ప్రాథమిక వృత్తాంతాన్ని అందించే "ఇండియా డివైడెడ్" అనే పుస్తక రచయిత ఎవరు?AB. R. Ambedkar / బి. ఆర్. అంబేద్కర్BJawaharlal Nehru / జవహర్లాల్ నెహ్రూCBabu Rajendra Prasad / బాబు రాజేంద్ర ప్రసాద్DMoulana Abul Kalam Azad / మౌలానా అబుల్ కలామ్ ఆజాద్View answer & explanation
Q46.The boundary line between China and India is called as:భారత్ చైనాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు?AThe MacMahon Line / మెక్ మోహన్ రేఖBThe Redcliff Line / రెడ్ క్లిఫ్ రేఖCThe Gulf of Mannar / గల్ఫ్ ఆఫ్ మన్నార్DThe Indira Point / ఇందిరా పాయింట్View answer & explanation
Q47.Which of the following is the highest waterfall in India?ఈ క్రింది వాటిలో భారతదేశములో ఉన్న అతి ఎత్తైన జలపాతం ఏది?ADudhsagar Falls / ధూద్ సాగర్ జలపాతంBSivasamudra Falls / శివసముద్ర జలపాతంCHundru Falls / హుండ్రూ జలపాతంDKunchikal Falls / కుంచికల్ జలపాతంView answer & explanation
Q48.In which district of Andhra Pradesh 'Anantaraja Sagar Tank' is located?'అనంతరాజ సాగర్ చెరువు' ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది?AAnanthapuramu / అనంతపురముBNTR District / ఎన్.టి.ఆర్. జిల్లాCYSR Kadapa / వైఎస్ఆర్ కడపDTirupati / తిరుపతిView answer & explanation
Q49.Which of the following State/Union Territory of India has Tidal forests?భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతము మడ అడవులను (Tidal forests) కలిగి ఉంది?ATamil Nadu / తమిళనాడుBOdisha / ఒడిస్సాCAndaman and Nicobar Islands / అండమాన్ మరియు నికోబార్ అడవులుDLakshadweep / లక్షద్వీప్View answer & explanation
Q50.The expansion of Indian Territory from Vindhya Mountains to the Krishna River was called as:వింధ్య పర్వతము నుండి కృష్ణా నది వరకు విస్తరించిన భారత భూభాగమును ఏమని పిలిచేవారు?ABrahmavarta / బ్రహ్మ వర్తBDakshinapath / దక్షిణాపత్CMadhyapath / మధ్యపత్DPurvapath / పూర్వపత్View answer & explanation