VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 150 (Page 4 of 15)
Q31.
Gautama Buddha preached his first Sermon at:
గౌతమ బుద్ధుడు తన మొదటి మతోపన్యాసాన్ని ఎక్కడ బోధించారు?
Q32.
The official language of the Satavahanas was:
శాతవాహనుల అధికారిక భాష ఏది?
Q33.
Who built the Seven Ratha Temples at Mahabalipuram in 7th Century A.D.?
క్రీ.శ. 7వ శతాబ్దంలో మహాబలిపురంలో ఏడు రథాల ఆలయాలను ఎవరు నిర్మించారు?
Q34.
The philosophy that Charvakas propounded is known as:
చార్వాకులు ప్రతిపాదించిన తత్వశాస్త్రమును ఏమని పిలుస్తారు?
Q35.
Who authored 'Prataparudra Yashobhushanam'?
'ప్రతాపరుద్ర యశోభూషణం' రచయిత ఎవరు?
Q36.
Hazara Ramaswamy temple was built by:
హజార రామస్వామి దేవాలయమును ఎవరు నిర్మించారు?
Q37.
Mira Bai belonged to the Royal family of:
మీరాబాయి ఏ రాజవంశమునకు చెందినది?
Q38.
"Rao Bahadur" title was conferred on Veeresalingam by the Government for his Social Reform work in the year:
సంఘ సంస్కర్త వీరేశలింగమునకు ప్రభుత్వం ఏ సంవత్సరంలో 'రావు బహదూర్' బిరుదును ప్రదానం చేసింది?
Q39.
The first Telugu Journal published from Bellary was:
బళ్ళారి నుండి ప్రచురించబడిన మొదటి తెలుగు జర్నల్ ఏది?
Q40.
States Reorganization Commission was set up in 1953 under the Chairmanship of:
1953 వ సంవత్సరమున రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎవరి సారథ్యమున ఏర్పాటు చేసిరి?