Q21.A spectral line is emitted when an electron:ఎలక్ట్రాన్ యొక్క ఏ స్థితిలో వర్ణపట రేఖ (స్పెక్ట్రల్ లైన్) విడుదలవుతుంది?Ajumps from lower orbit to higher orbit / దిగువ నుండి ఉన్నత కక్ష్యకు దూకినప్పుడుBjumps from higher orbit to lower orbit / ఉన్నత కక్ష్య నుండి దిగువ కక్ష్యకు దూకినప్పుడుCrotates in a circular orbit / వృత్తాకార కక్ష్యలో తిరిగినప్పుడుDrotates in an elliptical orbit / దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగినప్పుడుView answer & explanation
Q22.What type of soap is generated when soap is dissolved in ethanol and then the surplus solvent is evaporated?సబ్బును ఇథనాల్లో కరిగించి, మిగిలిన ద్రావకం ఆవిరైపోయినప్పుడు ఏ రకమైన సబ్బు ఉత్పత్తి అవుతుంది?ATransparent soap / పారదర్శక సబ్బుBFloating soap / తేలియాడే సబ్బుCShaving soap / షేవింగ్ సబ్బుDLaundry soap / లాండ్రీ సబ్బుView answer & explanation
Q23.In terms of net primary production, which of the following ecosystems is the most productive?కింది వాటిలో నికర ప్రాథమిక ఉత్పత్తి పరంగా అత్యంత ఉత్పాదకత కలిగిన పర్యావరణ వ్యవస్థ ఏది?ADeserts / ఎడారులుBTropical rain forests / ఉష్ణమండల వర్షారణ్యాలుCOceans / మహాసముద్రాలుDEstuaries / నదీముఖద్వారాలుView answer & explanation
Q24.Electrostatic precipitator is used to remove:ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్‌ను దేనిని తొలగించడానికి ఉపయోగిస్తారు?APoisonous gases present in the smoke released from the industry / పరిశ్రమల పొగలోని విష వాయువులుBCarbon dioxide present in the smoke released from the automobiles / ఆటోమొబైల్స్ కార్బన్ డయాక్సైడ్CParticulate matter present in the smoke released from the industry / పరిశ్రమల పొగలో ఉండే కణిక పదార్థంDOxides of nitrogen present in the smoke released from the automobiles / నైట్రోజన్ ఆక్సైడ్లుView answer & explanation
Q25.Golden rice is a genetically modified plant where the incorporated gene is meant for the biosynthesis of:గోల్డెన్ రైస్ అనేది జన్యుపరంగా మార్పు చెందిన మొక్క, ఇక్కడ చేర్చబడిన జన్యువు దేని బయోసింథసిస్ కోసం ఉద్దేశించబడింది?AVitamin A / విటమిన్ ఎBVitamin B / విటమిన్ బిCVitamin C / విటమిన్ సిDOmega 3 / ఒమేగా 3View answer & explanation
Q26.Who among the following is considered as the 'father of Artificial Intelligence'?క్రింది వారిలో ఎవరిని కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) పితామహుడుగా పరిగణిస్తారు?ACharles Babbage / చార్లెస్ బాబేజ్BLee De Forest / లీ డే ఫారెస్ట్CJohn McCarthy / జాన్ మెక్కార్తీDJ. P. Eckert / జె.పి. ఎకెర్ట్View answer & explanation
Q27.The standard length of the MAC address is:MAC చిరునామా యొక్క ప్రామాణిక పొడవు ఎంత?A8 bits / 8 బిట్లుB16 bits / 16 బిట్లుC32 bits / 32 బిట్లుD48 bits / 48 బిట్లుView answer & explanation
Q28.List prepared by International Union for Conservation of Nature and Natural Resources for endangered species is classified as:అంతరించిపోతున్న జాతుల కోసం IUCN తయారుచేసిన జాబితా ఏ పేరుతో వర్గీకరించబడింది?ABrown list / బ్రౌన్ లిస్ట్BWhite list / వైట్ లిస్ట్CRed list / రెడ్ లిస్ట్DBlack list / బ్లాక్ లిస్ట్View answer & explanation
Q29.Hydraulic Brakes work on which principle?హైడ్రాలిక్ బ్రేక్‌లు ఏ సూత్రంపై పనిచేస్తాయి?AArchimedes principle / ఆర్కిమెడిస్ సూత్రంBPascal's principle / పాస్కల్ సూత్రంCNewton's laws / న్యూటన్ నియమాలుDCasini's laws / కాసిని నియమాలుView answer & explanation
Q30.Which of the following is not an operating system?క్రింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు?AOracle / ఒరాకిల్BWindows / విండోస్CLinux / లినక్స్DDOS / డాస్View answer & explanation