When is a Chief Minister not eligible to vote in the Presidential elections?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పరిస్థితులలో రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు కారు?
Q72.
What happens to pending bills when a Parliamentary session is adjourned sine die?
పార్లమెంటు సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసినపుడు (Sine die) ఆమోదించని బిల్లులను ఏమి చేస్తారు?
Q73.
What happens to demands for grants when the Guillotine procedure is applied in Parliament?
పార్లమెంట్లో గిలెటిన్ విధానాన్ని వర్తింప చేసినపుడు గ్రాంట్ల డిమాండ్లకు ఏమి జరుగుతుంది?
Q74.
Which Amendment Act of India declared that in the future, a President was not empowered to sign a proclamation of emergency without a prior cabinet decision in writing?
రాతపూర్వకంగా కేంద్ర మంత్రిమండలి ముందస్తు అనుమతి లేకుండా భవిష్యత్తులో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించకూడదనే సవరణ చట్టం ఏది?
Q75.
Name the e-Governance initiative launched in the year 2024 to accelerate e-Governance services in India:
భారతదేశంలో ఈ-గవర్నెన్స్ సేవలను వేగిరపరచడానికి ప్రారంభించిన ఈ-గవర్నెన్స్ చొరవ ఏమిటి?
Q76.
During which period was the rolling plan implemented in India?
భారతదేశంలో రోలింగ్ ప్లాన్ అమలు చేయబడిన కాలం ఏది?
Q77.
Food processing industries are critical for the Indian Economy. What is the share of processed food exports within agri-food exports in the financial year 2024-2025?
ఆర్థిక సంవత్సరం 2024 - 2025లో వ్యవసాయ-ఆహార ఎగుమతులలో ప్రాసెస్ చేయబడిన ఆహార ఎగుమతుల వాటా ఎంత?
Q78.
Which of the following sector continues to perform robust growth in High-Frequency Indicators (HFIs) during FY25?
FY25 సమయంలో హై-ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ (HFIలు) రంగంలో బలమైన వృద్ధిని కింది వాటిలో ఏ రంగం కొనసాగిస్తోంది?
Q79.
According to the latest official statistics for 2024-25, what is the growth rate achieved in fishing and aquaculture in India?
2024 - 25 తాజా అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ వృద్ధి రేటు ఎంత సాధించింది?
Q80.
Andhra Pradesh is actively developing three key industrial corridors under the National Industrial Corridor Development Programme. They are:
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ మూడు కీలక పారిశ్రామిక కారిడార్లను చురుకుగా అభివృద్ధి చేస్తోంది. అవేవి?