VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 101–110 of 150 (Page 11 of 15)
Q101.
The phrase "development that meets the needs of the present without compromising the ability of future generations..." is the definition of:
భవిష్యత్తు తరాల అవకాశాలకు భంగం కలగకుండా ప్రస్తుత అవసరాలను తీర్చే అభివృద్ధి ఏది?
Q102.
What does the Sustainable Development Goal 5 focus on?
సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5 (SDG 5) దేనిని సూచించినది?
Q103.
Sustainable Development Goals apply to:
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) క్రింది వాటిలో దేనికి వర్తిస్తాయి?
Q104.
Which Article of the Indian Constitution mandates environmental protection as a fundamental duty of every citizen of India?
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని చెబుతుంది?
Q105.
In which Year Environment Protection Act was enacted in India?
మన దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏది?
Q106.
Bhopal disaster occurred in the year:
భోపాల్ విపత్తు సంభవించిన సంవత్సరం ఏది?
Q107.
Which of the following is a man-made disaster?
క్రింది వాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది?
Q108.
Richter scale is used:
రిక్టర్ స్కేల్ ఇందుకు ఉపయోగించబడుతుంది:
Q109.
Which State is the most affected in India during the massive Tsunami that occurred in the year 2004?
2004లో సంభవించిన భారీ సునామీ సమయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ప్రభావితమైంది?
Q110.
The Chernobyl nuclear disaster occurred in:
చెర్నోబిల్ అణు విపత్తు ఎక్కడ సంభవించింది?