VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 150 (Page 10 of 15)
Q91.
Headquarters of United Nations Environment Program (UNEP) is located in:
ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Q92.
In which of the following atmospheric layers, the Ozone layer exists?
కింది ఏ వాతావరణ పొరలలో, ఓజోన్ పొర ఉంది?
Q93.
The Green Belt Movement was initiated by:
గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
Q94.
United Nations Conference on the Human Environment was held at:
ఐక్యరాజ్య సమితి మానవ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?
Q95.
In which year, Wild Life (Protection) Act was enacted by the Parliament of India?
ఏ సంవత్సరంలో, భారత పార్లమెంటు వన్యప్రాణి (సంరక్షణ) చట్టం చేసింది?
Q96.
Which city in India is frequently in news due to poor air quality?
భారతదేశంలోని ఏ నగరం తక్కువ గాలి నాణ్యత కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది?
Q97.
Approximately how much water is there in the oceans on earth?
భూమిపై ఉన్న మహాసముద్రాలలో సుమారుగా ఎంత నీరు ఉంది?
Q98.
Which one of the following is not a greenhouse gas?
క్రింది వాటిలో గ్రీన్హౌస్ వాయువు కానిది ఏది?
Q99.
Noise pollution is measured in:
శబ్ద కాలుష్యాన్ని ఎలా కొలుస్తారు?
Q100.
How many Sustainable Development Goals were created by United Nations?
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (SDGs) ఎన్ని?
APPSC — Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025) (Page 10) | VV Academy