Q111.The disaster that occurred in Wayanad, Kerala during July, 2024 was:జూలై 2024లో కేరళలోని వాయనాడ్‌లో సంభవించిన విపత్తు ఏమిటి?AVolcanic eruption / అగ్నిపర్వత విస్ఫోటనంBLandslide / కొండ చరియలు విరిగి పడటంCEarthquake / భూకంపంDTsunami / సునామిView answer & explanation
Q112.Which State of India was severely affected by hudhud cyclone in 2014?2014లో హుద్‌హుద్ తుఫాను వల్ల భారతదేశంలోని ఏ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది?AWest Bengal / పశ్చిమ బెంగాల్BTamil Nadu / తమిళనాడుCKarnataka / కర్నాటకDAndhra Pradesh / ఆంధ్రప్రదేశ్View answer & explanation
Q113.National Remote Sensing Centre is located at:నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?ADelhi / ఢిల్లీBHyderabad / హైదరాబాద్CPune / పుణేDBhubaneswar / భువనేశ్వర్View answer & explanation
Q114.Exxon Valdez is related to:ఎక్సన్ వాల్డెజ్ దీనికి సంబంధించినది:AOil spill disaster / చమురు చిందు విపత్తుBSnowfall disaster / హిమపాతం విపత్తుCVolcanic eruption / అగ్నిపర్వత విస్ఫోటనంDLandslides / కొండ చరియలు విరిగి పడటంView answer & explanation
Q115.Which one is an important mitigation factor for an earthquake?భూకంపానికి ముఖ్యమైన ఉపశమన కారకం ఏది?AEarthquake-resistant construction / భూకంప నిరోధక నిర్మాణంBArranging health camps / ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంCProviding water and food / నీరు మరియు ఆహారం అందించటంDConstruction of buildings in hilly areas / కొండ ప్రాంతాలలో భవనాల నిర్మాణంView answer & explanation
Q116.Super cyclone in Odisha occurred in the year:ఒడిశాలో సూపర్ సైక్లోన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?A1998 / 1998B1997 / 1997C2000 / 2000D1999 / 1999View answer & explanation
Q117.In which city the National Institute of Disaster Management is situated?జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఏ నగరంలో ఉంది?AAgra / ఆగ్్రాBKanpur / కాన్పూర్CChennai / చెన్నైDDelhi / ఢిల్లీView answer & explanation
Q118.Afforestation is a mitigation strategy for which type of disaster?అడవుల పెంపకం (అటవీకరణ) ఎలాంటి విపత్తుకు ఉపశమన కారకంగా ఉంటుంది?AFlood / వరదలుBVolcanic eruption / అగ్నిపర్వత విస్ఫోటనాలుCEarthquake / భూకంపాలుDTsunami / సునామీView answer & explanation
Q119.What does GIS stand for?GIS అంటే ఏమిటి?AGeneral Internal Structure / జనరల్ ఇంటర్నల్ స్ట్రక్చర్BGeological Information Source / జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సోర్స్CGeographic Information System / జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్DGeneral Information Service / జనరల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్View answer & explanation
Q120.Who invented geofencing?"జియోఫెన్సింగ్" (Geofencing) ఆవిష్కరించిన వారెవరు?AIvan A. Getting / ఇవాన్ ఎ. గెట్టింగ్BMichael Dimino / మైఖేల్ డిమినోCGladys West / గ్లాడిస్ వెస్ట్DRoger L. Easton / రోజర్ ఎల్. ఈస్టన్View answer & explanation